MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sriyasharan-photos6df63eab-a7d0-4879-a5dd-fe3c6202bab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sriyasharan-photos6df63eab-a7d0-4879-a5dd-fe3c6202bab2-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు సుపరిచితురాలే. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అందరితో కూడా నటించింది. ఇక శ్రీయ అందంతో , అభినయంతో మైమరిపించింది. శ్రీయ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఇమే నటిగా కొనసాగుతూనే ఉంటూ తన కెరియర్ను కొనసాగిస్తోంది. శ్రీయ వయసు పెరిగే కొద్ది ఆఫర్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇటీవల హీరోయిన్గా ఈమెకు అవకాSRIYASHARAN;PHOTOS{#}Dadasaheb Phalke;Husband;Raccha;Tollywoodబ్లూ కలర్ దుస్తులలో హాట్ అందాలతో రెచ్చిపోయిన శ్రీయ..!!బ్లూ కలర్ దుస్తులలో హాట్ అందాలతో రెచ్చిపోయిన శ్రీయ..!!SRIYASHARAN;PHOTOS{#}Dadasaheb Phalke;Husband;Raccha;TollywoodFri, 24 Feb 2023 23:00:00 GMTఅందాల ముద్దుగుమ్మ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు సుపరిచితురాలే. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అందరితో కూడా నటించింది. ఇక శ్రీయ అందంతో , అభినయంతో మైమరిపించింది. శ్రీయ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఇమే నటిగా కొనసాగుతూనే ఉంటూ తన కెరియర్ను కొనసాగిస్తోంది. శ్రీయ వయసు పెరిగే కొద్ది ఆఫర్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
ఇటీవల హీరోయిన్గా ఈమెకు అవకాశాలు తగ్గాయి కానీ అప్పుడప్పుడు మాత్రం సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉంటుంది. రీసెంట్ గా గమనం చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రియ నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తరచూ తన అంద చెందాలను ప్రదర్శిస్తున్నటువంటి కొన్ని ఫోటోలు సైతం షేర్ చేస్తూ ఉంటుంది. వివాహమైన తర్వాత కూడా ఈమె గ్లామర్ తో మరింత వలకబోస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.శ్రేయ భర్త , కుమార్తెతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తే బికినీ ఫిక్స్ షేర్ చేయడం జరిగింది. తాజాగా శ్రీయ తన అందాల చోటున చూపిస్తోంది. 40 ఏళ్లలో కూడా కుర్ర హీరోయిన్లకు తనకి సాటి రారనే విధంగా అందాలను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా తన చూపులతో కవ్వించి ఈ మధ్యన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. శ్రియ నటించిన ఎన్నో చిత్రాలలో తన చూపుతోనే పలు సన్నివేశాలను సైతం హైలెట్గా అయ్యేలా చేస్తూ ఉంటుంది. తాజాగా యువత మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా బ్లూ డ్రెస్ లో ఘాటు ఫోజులు ఇస్తోంది. దాదాసాహెపాల్ కి అవార్డు వేడుకలలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>