Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f1e462d3-1938-4b92-9981-86ec27aff40b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f1e462d3-1938-4b92-9981-86ec27aff40b-415x250-IndiaHerald.jpgప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో అందరికి సుపరిచితం ఐనా పేరు వేణు స్వామి.ఆయన గత కొన్ని నెలలుగా సాధారణంగా సినిమా సెలబ్రెటీల జీవితాల గురించి వారి జాతకాల గురించి చెబుతూ వార్తలు నిలిచే వేణుస్వామి గురించి అందరికీ సుపరిచితమే.ఈయన ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీ జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు. ఐతే ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోతారంటూ చెప్పారు ఐతే ఆ విషయంలో ఆయన చెప్పినట్లే జరిగింది.అప్పటి నుండి ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది. తాజాగా గత రెండు నెలల క్రితం Socialstars lifestyle {#}prema;sree;Love;Venu Thottempudi;Love Story;Yuva;marriage;Telugu;Samantha;Tollywood;News;Cinemaసెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి లవ్ చేసింది ఎవరినో తెలుసా.....?సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి లవ్ చేసింది ఎవరినో తెలుసా.....?Socialstars lifestyle {#}prema;sree;Love;Venu Thottempudi;Love Story;Yuva;marriage;Telugu;Samantha;Tollywood;News;CinemaFri, 24 Feb 2023 22:15:00 GMTప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో అందరికి సుపరిచితం ఐనా పేరు వేణు స్వామి.ఆయన గత కొన్ని నెలలుగా సాధారణంగా సినిమా సెలబ్రెటీల జీవితాల గురించి వారి జాతకాల గురించి చెబుతూ వార్తలు నిలిచే వేణుస్వామి గురించి అందరికీ సుపరిచితమే.ఈయన ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీ జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు.

ఐతే ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోతారంటూ చెప్పారు ఐతే ఆ విషయంలో ఆయన చెప్పినట్లే జరిగింది.అప్పటి నుండి ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది. తాజాగా గత రెండు నెలల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరో చనిపోతారు అంటూ ఈయన తెలిపారు. అయితే ఈయన చెప్పిన విధంగానే ఇండస్ట్రీలో తారకరత్న మరణించడంతో ఈయన చెప్పిన వ్యాఖ్యలు నిజమేనని మరోసారి అందరూ భావిస్తున్నారు.

ఆ విధంగా సెలబ్రిటీల జాతకాలు వారి ప్రేమ వ్యవహారాలు గురించి చెప్పే వేణు స్వామి నిజజీవితంలో కూడా ఓ వ్యక్తితో ప్రేమలో పడి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, తాజాగా తన లవ్ స్టోరీ గూర్చి తెలియజేశారు.ఐతే వేణు స్వామి ప్రేమించింది మరెవరో కాదు ప్రముఖ వీణ వాయిద్యకారిని శ్రీవాణిని ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక ఈమె వీణ వాయించడం ద్వారా ఎంతో ఫేమస్ అవడంతో తన పేరు పక్కన వీణ చేర్చుకొని వీణ శ్రీవాణిగా పేరు పొందారు. ఇక ఈమె చిన్న పిల్లలకు వీణ నేర్పిస్తున్న టైం లో వేణు స్వామి తన కజిన్ కూతురిని ప్రతిరోజు తీసుకువెళ్లి తీసుకొచ్చేవారట ఆ సమయంలోనే ఈయన శ్రీవాణిని చూసి ప్రేమలో పడ్డారని,పెళ్లంటే చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని భావించిన వేణు స్వామి పెద్దలను ఎదిరించి శ్రీవాణిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అయితే మేము పెళ్లి చేసుకోవడంతో ఇప్పటికి తమ కుటుంబ సభ్యులతో మాటలు లేవని శ్రీవాణి తెలియజేశారు. ముందుగా వేణు స్వామి తనకు ప్రపోజ్ చేశారని శ్రీవాణి తెలిపారు. ఇలా వేణు స్వామి శ్రీ వాణిల లవ్ స్టోరీ తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>