MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan9c4dc424-5ea2-4e20-8d32-fdc35152f845-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan9c4dc424-5ea2-4e20-8d32-fdc35152f845-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక్కడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలతో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దీంతో పాటు మరో మూడు సినిమాలని లైన్‌లో పెట్టారు. ఇక క్యూలో ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగానే.. పవన్ కల్యాణ్ మరో మూవీలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, తమిళంలో సముద్రఖని హీరోగా నటించి డైరెక్ట్ చేసిన 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్‌గా పవన్ సినిమా రాబోతుంది. ఇందులో పవన్ కళ్యPAWAN KALYAN{#}NTR;Prabhas;kalyan;krishnam raju;priya prakash varrier;Samuthirakani;ram pothineni;Telugu;Cinema;News;Pawan Kalyanభారీగా పారితోషికం పెంచేసిన పవన్?భారీగా పారితోషికం పెంచేసిన పవన్?PAWAN KALYAN{#}NTR;Prabhas;kalyan;krishnam raju;priya prakash varrier;Samuthirakani;ram pothineni;Telugu;Cinema;News;Pawan KalyanFri, 24 Feb 2023 18:40:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక్కడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలతో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దీంతో పాటు మరో మూడు సినిమాలని లైన్‌లో పెట్టారు. ఇక క్యూలో ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగానే.. పవన్ కల్యాణ్ మరో మూవీలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, తమిళంలో సముద్రఖని హీరోగా నటించి డైరెక్ట్ చేసిన 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్‌గా పవన్ సినిమా రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్, కేతికా శర్మ ఇంకా అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ వంటి యాక్టర్లు నటిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కీలక పాత్రలో నటిస్తునట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కేవలం 20 రోజులు మాత్రమే కేటాయిస్తున్నారని సమాచారం తెలుస్తుంది.


అయితే.. కేవలం 20 రోజుల షూటింగ్ కే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా ఏకంగా రూ. 80 కోట్ల భారీ పారితోషికం కావాలని చిత్ర యూనిట్‌ను డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక రకాలం వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకున్న క్రేజ్ ఇంకా ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ కూడా ఇందుకు ఒకే చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ లెక్కన చూస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఏకంగా రూ. 4 కోట్లు ఉంటుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాబితాలో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకి 100 నుంచి 120 కోట్ల దాకా తీసుకుంటున్నారు. ఆ తరువాత పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు 50  నుంచి 80 కోట్ల దాకా తీసకుంటూ ఉన్నారని సమాచారం తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆవారాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న లింగుస్వామి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>