MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh5cb1c20d-adb3-4a6b-866a-8ff568160b3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh5cb1c20d-adb3-4a6b-866a-8ff568160b3d-415x250-IndiaHerald.jpgఅత్యంత భారీ అంచనాలతో ప్రారంభం కాబోతున్న మహేష్ రాజమౌళిల సినిమా గురించి ఏఒక్క లీక్ వచ్చినా అది క్షణాలలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఎంతటి టాప్ హీరోకు అయినా జక్కన్నతో సినిమా అంటే కళ్ళు మూసుకుని కనీసం రాజమౌళి దగ్గర ఆహీరో రెండేళ్ళు బంధీగా ఉండాలి. ఒకొక్కసారి మూడేళ్లు పట్టిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఇప్పటివరకు రాజమౌళి ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలతో తన హీరోలను భారీ సిక్స్ పాక్ ఎయిట్ పాక్ శరీరాకృతి లతో చూపెట్టాడు.దీనికోసం ఆహీరోలు విపరీతంగా జిమ్ చేయడమే కాకుండా అలంటి భారీ బాడీ కోసం చాలా స్పెmahesh{#}Hollywood;trivikram srinivas;News;Pakistan;Rajamouli;Cinemaమహేష్ కోసం కొత్త లుక్ ను ఆలోచిస్తున్న రాజమౌళి !మహేష్ కోసం కొత్త లుక్ ను ఆలోచిస్తున్న రాజమౌళి !mahesh{#}Hollywood;trivikram srinivas;News;Pakistan;Rajamouli;CinemaFri, 24 Feb 2023 08:00:00 GMTఅత్యంత భారీ అంచనాలతో ప్రారంభం కాబోతున్న మహేష్  రాజమౌళిల సినిమా  గురించి ఏఒక్క లీక్ వచ్చినా అది క్షణాలలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఎంతటి టాప్ హీరోకు అయినా జక్కన్నతో సినిమా అంటే కళ్ళు  మూసుకుని కనీసం రాజమౌళి దగ్గర  ఆహీరో రెండేళ్ళు బంధీగా ఉండాలి. ఒకొక్కసారి మూడేళ్లు పట్టిన  సందర్భాలు  కూడ ఉన్నాయి. ఇప్పటివరకు రాజమౌళి ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలతో తన హీరోలను భారీ సిక్స్ పాక్ ఎయిట్ పాక్ శరీరాకృతి లతో చూపెట్టాడు.

 

 దీనికోసం ఆహీరోలు విపరీతంగా జిమ్ చేయడమే కాకుండా అలంటి భారీ బాడీ కోసం చాలా స్పెషల్ డైట్ తీసుకోవలసి వచ్చింది. ఇప్పటికే రాజమౌళి తన తండ్రితో కలిసి ఈ యాక్షన్ ఎడ్వెంచర్ కోసం కథ సిద్దం చేస్తున్నాడు. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాడట. తను పూర్తి స్క్రిప్ట్ తో వచ్చే లోపు మహేష్ త్రివిక్రమ్మూవీ ఘాట్ పూర్తిచేయాలని మహేష్ కి ఒక డెడ్ లైన్ పెట్టేశాడని తెలుస్తోంది.  

 

 
మూవీ షూటింగ్ వీలైనంత త్వర గా మహేష్ పూర్తి చేసుకున్న తరువాత రాజమౌళి తన సినిమాకు సంబంధించిన లుక్ కోసం మహేష్ కి మూడు నెలలు టైమ్ ఇస్తాడట. మహేష్ కోసం రాజమౌళి సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. మహేష్ మరింత  హ్యాండ్సమ్ గా కనిపించేందుకు అతడి హెయిర్ స్టైల్ అదేవిధంగా డ్రెస్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయమై ఇప్పటికే రాజమౌళి కొందరు ప్రముఖ హాలీవుడ్ స్టైలిస్ట్ లతో చర్చిస్తున్నట్లు వార్తలువస్తున్నాయి.  ఈ ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చివర్లో మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి 2025 సమ్మర్ టార్గెట్ విడుదలచేయాలని జక్కన్న ప్లాన్ అంటున్నారు. మరి ఏమి జరగబోతోంది అన్నది వేచి చూడాలి..

 





RRR Telugu Movie Review Rating

ఆ మాస్ డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వబోతున్న చిరంజీవి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>