LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgమనం కొబ్బరి నీళ్లను చాలా ఇష్టంగా తాగుతూ ఉంటాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంకా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.అందువల్ల వీటిని రెగ్యులర్ గా తాగుతూ ఉంటాము. ఇవి శరీరాన్ని చల్లబరచడంలో ఇంకా అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడంలో, శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో ఇంకా అలాగే శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో కొబ్బరి నీళ్లు చాలా బాగా సహాయపడతాయి.అయితే ఈ కొబ్బరి నీళ్లను నేరుగా తాగడానికి బదులుగా వీటితో కుల్కిని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా మన శరీరం మరింత త్వరగా చల్లబడుతుంది.ఎండాకాHEALTH{#}Manamబాడీ వేడిని తగ్గించి కూల్ చేసే సూపర్ హెల్తీ డ్రింక్?బాడీ వేడిని తగ్గించి కూల్ చేసే సూపర్ హెల్తీ డ్రింక్?HEALTH{#}ManamFri, 24 Feb 2023 19:23:51 GMTమనం కొబ్బరి నీళ్లను చాలా ఇష్టంగా తాగుతూ ఉంటాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంకా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.అందువల్ల వీటిని రెగ్యులర్ గా తాగుతూ ఉంటాము. ఇవి శరీరాన్ని చల్లబరచడంలో ఇంకా అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడంలో, శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో ఇంకా అలాగే శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో కొబ్బరి నీళ్లు చాలా బాగా సహాయపడతాయి.అయితే ఈ కొబ్బరి నీళ్లను నేరుగా తాగడానికి బదులుగా వీటితో కుల్కిని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా మన శరీరం మరింత త్వరగా చల్లబడుతుంది.ఎండాకాలంలో ఇది చాలా మంచి డ్రింక్ లాగా ఉపయోగపడుతుంది. ఇక చల్ల చల్లగా ఇంకా రుచిగా ఉండే కొకోనట్ కుల్కిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొకోనట్ కుల్కి తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..ఇక కొబ్బరి నీళ్లు  అర లీటర్, లేత కొబ్బరి ముక్కలు  పావు కప్పు, కెవ్డా( కెవ్రా) వాటర్  2 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ 4 తీసుకోవాలి.ఇక దీని తయారీ విధానం గురించి తెలుసుకుందాం..


ముందుగా మీరు షేకర్ కప్పులో కొబ్బరి నీళ్లను వేసుకోవాలి.ఆ తరువాత ఇందులో కొబ్బరి బోండాలో ఉండే లేత కొబ్బరి ముక్కలను వేసుకోని కలుపుకోవాలి. ఆ తరువాత కెవ్డా వాటర్ ను వేసుకోవాలి. అయితే ఇది అందుబాటులో లేని వారు మాత్రం ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను కూడా వేసుకోవచ్చు. ఆ తరువాత పైన మూత పెట్టి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇంకా తరువాత వీటిని గ్లాస్ లోకి తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే ఆరోగ్యకరమైన కొకోనట్ కుల్కి తయారవుతుంది.షేకర్ అందుబాటులో లేని వారు కొబ్బరి నీళ్లను బాటిల్ లో పోసి బాగా షేక్ చేసుకోవాలి. ఎండలో బయట తిరిగివచ్చినప్పుడు బయట దొరికే హానికరమైన కూల్ డ్రింక్స్ తాగడానికి బదులుగా అప్పటికప్పుడు ఇలా కొబ్బరినీళ్లతో కుల్కిని తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చాలా ఈజీగా చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఆవారాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న లింగుస్వామి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>