HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgబ్లాక్ బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఈ బ్లాక్ బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం .ఇక అధిక రక్తపోటును చాలా ఈజీగా అదుపులో ఉంచడంలో బ్లాక్ బీన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఇంకా చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. వీటిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయHEALTH{#}WOMEN;Heart;Cancer;Beans;Sugar;Stree;Pregnant;Manamవీటిని రోజు కొంచెం తింటే మీకు సంపూర్ణ ఆరోగ్యమే?వీటిని రోజు కొంచెం తింటే మీకు సంపూర్ణ ఆరోగ్యమే?HEALTH{#}WOMEN;Heart;Cancer;Beans;Sugar;Stree;Pregnant;ManamFri, 24 Feb 2023 19:13:58 GMTబ్లాక్ బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఈ బ్లాక్ బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం .ఇక అధిక రక్తపోటును చాలా ఈజీగా అదుపులో ఉంచడంలో బ్లాక్ బీన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఇంకా చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. వీటిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల మనం చాలా రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బీన్స్ ని ఆహారంలో భాగంగా చేసుకొని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. అందువల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.అలాగే వీటిని కొద్ది మోతాదులో తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మనం తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. ఇంకా అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.


ఖచ్చితంగా గుండె సంబంధిత సమస్యల బారిన మనం పడకుండా ఉంటాము. బ్లాక్ బీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల స్త్రీ ఇంకా పురుషులిద్దరిలో సంతాన సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు నాడీ మండల వ్యవస్థని బాగా సమర్థవంతంగా పని చేసేలా చేయడంలో సహాయపడతాయి. ఇంకా అదే విధంగా బ్లాక్ బీన్స్ లో ఫైబర్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.అజీర్తి ఇంకా మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు బ్లాక్ బీన్స్ ను  ఆహారంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా ఈ బీన్స్ లో ఉంటుంది. ఇంకా అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది. బ్లాక్ బీన్స్ తో చాట్, కూరలు ఇంకా సలాడ్ వంటి వాటిని తయారు చేసుకుని తినడం వల్ల మనం చాలా రకాలం అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆవారాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న లింగుస్వామి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>