LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health4449f8ab-443c-40a2-9fe1-141a2334d093-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health4449f8ab-443c-40a2-9fe1-141a2334d093-415x250-IndiaHerald.jpgగుండె జబ్బులు ఇంకా హైబీపీ ఉన్న వారు అలాగే రక్త సంబంధిత సమస్యలు ఉన్న వారు లేదా అవి రాకుండా ఉండాలంటే కివీ పండ్లను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో ఇంకా శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా కివి పండ్లు చాలా బాగా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలు ఇంకా వ్యర్థ పదార్థాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. బరువు తగ్HEALTH{#}Dry Fruits;Shakti;Cholesterol;Heart;Manamగుండె జబ్బులు, హైబీపీ తగ్గాలంటే..?గుండె జబ్బులు, హైబీపీ తగ్గాలంటే..?HEALTH{#}Dry Fruits;Shakti;Cholesterol;Heart;ManamFri, 24 Feb 2023 22:24:53 GMTగుండె జబ్బులు, హైబీపీ తగ్గాలంటే..?

గుండె జబ్బులు ఇంకా హైబీపీ ఉన్న వారు అలాగే రక్త సంబంధిత సమస్యలు ఉన్న వారు లేదా అవి రాకుండా ఉండాలంటే కివీ పండ్లను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో ఇంకా శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా కివి పండ్లు చాలా బాగా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలు ఇంకా వ్యర్థ పదార్థాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా  బరువు తగ్గాలనుకునే వారికి కివి పండ్లు చాలా చక్కటి ఆహారం. ఆస్థమా వంటి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడే వారు ఈ కివి పండ్లను తినడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అలాగే మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా కివి పండ్లు మనకు బాగా సహాయపడతాయి. ఈ పండ్లు మనకు తాజాగా లభ్యమవడంతో పాటు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా దొరుకుతాయి. ఇక తాజా పండ్లు దొరకనప్పుడు డ్రై ఫ్రూట్ రూపంలో ఉన్న కివి పండ్లను తీసుకున్నా కూడా మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా కివి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.దీన్ని తినడం వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, చెడు కొలెస్ట్రాల్ ఇంకా ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు తగ్గుతున్నాయి. ఇక గుండె జబ్బులు, హైబీపీ తగ్గాలంటే.. వీటిని రోజుకు నాలుగు చొప్పున 7 నుండి 8 వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఈనాడుపై వైసీపీ యుద్ధం ప్రకటించిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>