MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shettyb4863aa6-be99-4430-be49-820ea9223467-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shettyb4863aa6-be99-4430-be49-820ea9223467-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఉండే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చాలామంది యంగ్ హీరోయిన్లు మోసపోతున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి మాయలకు కృతి శెట్టి కూడా దారుణంగా మోసపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అనంతరం వరుస సినిమాలలో నటించింది ఈమె. ఉప్పెన సినిమా తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. మంచి టాక్ మీ అయితే అందుకున్నాయి కానీ అనుకున్నంత స్థాయిలో విజయాKrithi Shetty{#}Heroine;News;Blockbuster hit;Hero;Cinemaఅవకాశాలు లేక అలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్న కృతి శెట్టి..!?అవకాశాలు లేక అలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్న కృతి శెట్టి..!?Krithi Shetty{#}Heroine;News;Blockbuster hit;Hero;CinemaThu, 23 Feb 2023 14:10:00 GMTసినీ ఇండస్ట్రీలో ఉండే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చాలామంది యంగ్ హీరోయిన్లు మోసపోతున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి మాయలకు కృతి శెట్టి కూడా దారుణంగా మోసపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అనంతరం వరుస సినిమాలలో నటించింది ఈమె. ఉప్పెన సినిమా తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. మంచి టాక్ మీ అయితే అందుకున్నాయి కానీ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయాయి.

అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది కృతి శెట్టి పేరును ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కృతి శెట్టి అదృష్ట దేవత అని దేవకన్య అని ఈమె చేయి పడితే ఏ సినిమా అయినా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఏమని పట్టించుకునే నాధుడే లేడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .ఒకప్పుడు కృతి శెట్టి పేరు వినిపిస్తే చాలు బోలెడు కామెంట్లని పెట్టేవారు. కానీ ఎప్పుడు మాత్రం తన పేరు వినిపిస్తే చూసి చూడనట్లుగా తప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే కృతి శెట్టి వచ్చిన చిన్న ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేయడం లేదు. 

ఈ నేపథ్యంలోనే హీరోయిన్గా చేసిన ఈమె ఇప్పుడు చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు.తాజా సమాచారం మేరకు ప్రతి శెట్టి తెలుగులో కుర్ర హీరో సినిమాలలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తుంది. అయితే అది కూడా హీరోయిన్గా కాదు.కేవలం 10 నిమిషాల కోసం కృషి శెట్టిని ఆ సినిమాలో తీసుకున్నారట. ఇక అది కూడా గెస్ట్ రోల్ గా కూడా కాదు అని అంటున్నారు. అయినప్పటికీ కృతి శెట్టి పది నిమిషాల పాత్రను ఎందుకు ఒప్పుకుంది అన్నది మాత్రం తెలియదు. ఈ వార్త విన్న చాలా మంది తన అదృష్టం బాలేదని అందుకే చిన్న చిన్న పాత్రలు చేయడానికి సైతం ఒప్పుకుంటుంది అంటూ అంటున్నారు. తనకున్న క్రేజ్ తగ్గిపోవద్దని ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుంది..!!



RRR Telugu Movie Review Rating

తెలంగాణ: చిన్నారిపై కోతి దాడి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>