MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9ef9b4f3-9de0-4647-93f1-cd3723839d1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9ef9b4f3-9de0-4647-93f1-cd3723839d1f-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు. త్వరలోనే ఇద్దరు ప్రేమకి కానుకగా ఒక బేబీ కూడా రాబోతుంది. ఇక బేబీ కోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఉపాసన ఎప్పటికప్పుడు రామ్ చరణ్ మరియు తనకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఇకపోతే వీరిద్దరూ ప్రేమించి పెద్దలని ఒప్పించి ఇరువు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో tollywood{#}prema;london;Upasana;News;college;June;Love;marriage;media;December;Tollywood;Ram Charan Tejaరామ్ చరణ్, ఉపాసన మొదటిసారి ఎక్కడ కలిసారో తెలుసా..!?రామ్ చరణ్, ఉపాసన మొదటిసారి ఎక్కడ కలిసారో తెలుసా..!?tollywood{#}prema;london;Upasana;News;college;June;Love;marriage;media;December;Tollywood;Ram Charan TejaThu, 23 Feb 2023 11:20:00 GMTరామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు. త్వరలోనే ఇద్దరు ప్రేమకి కానుకగా ఒక బేబీ కూడా రాబోతుంది. ఇక బేబీ కోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఉపాసన ఎప్పటికప్పుడు రామ్ చరణ్ మరియు తనకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఇకపోతే వీరిద్దరూ ప్రేమించి పెద్దలని ఒప్పించి ఇరువు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది. 

కాలేజీ రోజుల నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని తెలుస్తోంది. అనంతరం వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారింది. అనంతరం ఆ ప్రేమ వారిద్దరి వివాహానికి దారితీసింది. అయితే ఈ విషయాలన్నీ చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ మొదట వీరిద్దరి పరిచయం ఎలా జరిగింది వీరిద్దరి తొలి సమావేశం ఎక్కడ జరిగింది అన్న విషయంపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికదా చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదట వీరిద్దరికి అసలు పరిచయం లేదు .అనంతరం వీరిద్దరి స్నేహితుల ద్వారా వీరిద్దరూ స్నేహితులయ్యారని తెలుస్తోంది.

వీరిద్దరి కాలేజీలో ఒకటేనట అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఇలాంటి స్నేహం పరిచయం లేదు.అనంతరం వీరిద్దరి మొదటి సమావేశం లండన్ లో స్పోర్ట్స్ క్లబ్లో జరిగిందని తెలుస్తోంది .ఇక ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారారు. అక్కడి నుండి వీరిద్దరి స్నేహం మొదలైందని తెలుస్తోంది. దాని అనంతరం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఒకరినొకరు అర్థం చేసుకొని మా ప్రేమ వ్యవహారాన్ని ఇరువురు పెద్దలకు తెలియజేశారు. ముందు నుండే వీరిద్దరి కుటుంబాలు ఒకరికొకరు తెలియడంతో ఈ పెళ్లికి ఎక్కడ కూడా వీరి కుటుంబాలు అడ్డు చెప్పలేదు. అయితే అలా రామ్ చరణ్ ఉపాసనల నిశ్చితార్థం డిసెంబర్ 1 2011న జరిగింది. అనంతరం 2012 జూన్ 14న ఎంతో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది..!!



RRR Telugu Movie Review Rating

తెలంగాణ: చిన్నారిపై కోతి దాడి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>