MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/james-bond6c1d981d-bcdb-40b9-b075-1a518d3ae2b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/james-bond6c1d981d-bcdb-40b9-b075-1a518d3ae2b3-415x250-IndiaHerald.jpgఇక జేమ్స్ బాండ్ లాంటి విశ్వవిఖ్యాత పాత్రను పోషించే ఛాన్స్ దొరికితే ప్రపంచంలో ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తారు.కానీ ఆ హీరో తన భార్య కోసం ఆ ఛాన్స్ వదులుకున్నాడు.హాలీవుడ్ స్టార్ హీరో లియామ్ నీసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన దైన అందంతో యాక్షన్ తో ఎన్నో వేల అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఆయన పేరు చెప్పగానే ఎవరికైనా సరే స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన ‘షిండ్లర్స్ లిస్ట్’ దెబ్బకు గుర్తుకు వస్తుంది. అందులో లియామ్ పోషించిన ఆస్కార్ షిండ్లర్ పాత్రను ఎవరూ కూడా అంత ఈజీగా మరచిపోలేరు. ఆ తరువాతనే లJAMES BOND{#}natasha;James Bond;Nataša Stanković;Abhilasha;prema;Wife;marriage;Love;producer;Producer;Oscar;Heroభార్య కోసం జేమ్స్ బాండ్ పాత్ర వదులుకున్న హీరో?భార్య కోసం జేమ్స్ బాండ్ పాత్ర వదులుకున్న హీరో?JAMES BOND{#}natasha;James Bond;Nataša Stanković;Abhilasha;prema;Wife;marriage;Love;producer;Producer;Oscar;HeroThu, 23 Feb 2023 16:37:51 GMTఇక జేమ్స్ బాండ్ లాంటి విశ్వవిఖ్యాత పాత్రను పోషించే ఛాన్స్ దొరికితే ప్రపంచంలో ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తారు.కానీ ఆ హీరో తన భార్య కోసం ఆ ఛాన్స్ వదులుకున్నాడు.హాలీవుడ్ స్టార్ హీరో లియామ్ నీసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన దైన అందంతో యాక్షన్ తో ఎన్నో వేల అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఆయన పేరు చెప్పగానే ఎవరికైనా సరే స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన ‘షిండ్లర్స్ లిస్ట్’ దెబ్బకు గుర్తుకు వస్తుంది. అందులో లియామ్ పోషించిన ఆస్కార్ షిండ్లర్ పాత్రను ఎవరూ కూడా అంత ఈజీగా మరచిపోలేరు. ఆ తరువాతనే లియామ్ కు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే ఛాన్స్ తలుపు తట్టింది. జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాత పలుమార్లు లియామ్ ను సంప్రదించడం జరిగింది.అయితే తనకూ జేమ్స్ బాండ్ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేదని, అయితే తన భార్య ‘జేమ్స్ బాండ్ పాత్ర పోషిస్తే, నీతో నేను ఉండను’ అని ఆయనకి గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.


దాంతో ఆ పాత్రకు నో చెప్పకుండా ఉండలేక పోయానని లియామ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. లియామ్ వద్దన్న తరువాతే జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెయిగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఆ తరువాత డేనియల్ హీరోగా “కాసినో రాయలే, క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కై ఫాల్, స్పెక్టర్ ఇంకా నో టైమ్ టు డై” వంటి జేమ్స్ బాండ్ సినిమాలు తెరకెక్కి విడుదల అయ్యాయి. అంతలా భార్య మాటకు ఎంతో విలువనిచ్చారు లియామ్. నిజంగానే నటాషాను ఆయన అమితంగా ప్రేమించారు.1994 వ సంవత్సరంలో లియామ్, నటాషా పెళ్ళాడారు. అయితే తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషా 2009 వ సంవత్సరంలో  కన్నుమూశారు. ఇప్పటికీ లియామ్ కి ఆమె మీద అమితమైన ప్రేమ ఉంది. ఇంకా ఆయన ఆమెనే తలచుకుంటూ ఒంటరిగానే ఉండడం ఆశ్చర్యం కలిగించక మానదు.తన భార్య కోసం తన కెరీర్ నే పక్కన పెట్టిన హీరోగా నిలిచాడు.



RRR Telugu Movie Review Rating

'ప్రాజెక్ట్ K' నైజాం రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>