MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda40fc8dc0-5d23-485b-ad93-7df5036ccb5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda40fc8dc0-5d23-485b-ad93-7df5036ccb5f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ అలాంటి ఒక స్టార్ హీరో సరైన హిట్టు లేక చాలా కాలంగా బాధపడుతున్నారు. చెప్పాలంటే గీతగోవిందం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేదు.లైగర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా బోల్తా పడింది. ఇలాంటి ఒక స్టార్ హీరో తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కద నచ్చక లేదా మనిద్దరి కారణాలవల్ల చాలా ప్రాజెక్టులకు నో చెప్పాడు విజయ్ దేవరకొండ. అప్పుడు విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్ విజVijay Devarakonda{#}vijay deverakonda;ismart shankar;Joseph Vijay;RX100;Devarakonda;Box office;karthikeya;kartikeya;Blockbuster hit;Tollywood;Success;ram pothineni;Cinema;Heroదరిద్రం అంటే ఇదేనేమో.. ఆ ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ..!?దరిద్రం అంటే ఇదేనేమో.. ఆ ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ..!?Vijay Devarakonda{#}vijay deverakonda;ismart shankar;Joseph Vijay;RX100;Devarakonda;Box office;karthikeya;kartikeya;Blockbuster hit;Tollywood;Success;ram pothineni;Cinema;HeroThu, 23 Feb 2023 13:50:00 GMTటాలీవుడ్ రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ  అలాంటి ఒక స్టార్ హీరో సరైన హిట్టు లేక చాలా కాలంగా బాధపడుతున్నారు. చెప్పాలంటే గీతగోవిందం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేదు.లైగర్  సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా బోల్తా పడింది. ఇలాంటి ఒక స్టార్ హీరో తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కద నచ్చక లేదా మనిద్దరి కారణాలవల్ల చాలా ప్రాజెక్టులకు నో చెప్పాడు విజయ్ దేవరకొండ. అప్పుడు విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక ఆ సినిమాలలో ఆర్ఎక్స్ 100 ఉప్పెన లాంటి సినిమాలు ముందున్నాయి. 

అయితే ఈ రెండు సినిమా కథలో మొదట విజయ దేవరకొండ కే వినిపించాడట. కానీ ఆ సమయంలో ఏవో కొన్ని కారణాలవల్ల ఈ రెండు సినిమాలను కూడా విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడు. అనంతరం ఉప్పెన సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అనంతరం ఉప్పెన సినిమాలాగే ఆర్ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.ఈ సినిమాలే కాదు రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ నితిన్ నటించిన భీష్మ దుల్కర్ నటించిన సీతారామన్ కథలు అన్ని కూడా మొదట విజయ దేవరకొండ దగ్గరికి వెళ్లాయి.

కానీ ఆ సమయంలో తనకి డేట్స్ లేకపోవడం వల్ల ఆ సినిమాలో చేయడం కుదరలేదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. మొత్తానికి అలా విజయ్ దేవరకొండ ఈ ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు దరిద్రం అంటే ఇదే అని తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన ఈ ఐదు సినిమాలు గనుక ఆయన చేసి ఉంటే కచ్చితంగా ఆయన రేంజ్ చెప్పడం మరోలా ఉండేది అంటూ అంటున్నారు. అది కాదు టాలీవుడ్ లోనే ఇప్పుడు టాప్ హీరోగా కూడా ఉండేవారని అంటున్నారు...!!


RRR Telugu Movie Review Rating

తెలంగాణ: చిన్నారిపై కోతి దాడి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>