Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ganguly-biopic-hero-evaro-telusa-c89fd08c-c450-48d2-a3de-fa936afebda6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ganguly-biopic-hero-evaro-telusa-c89fd08c-c450-48d2-a3de-fa936afebda6-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది క్రీడ రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగానే బయోపిక్లను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు తెలియని ఎన్నో కొత్త విషయాలను అటు సినిమాలతో తెలియజేస్తూ సూపర్ హిట్ కొడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎన్నో బయోపిక్ లు మంచి ఆదరణ సొంతం చేసుకున్నావుంటాయి. అయితే క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు ఇప్పటివరకు ఎన్నో సినిమాలుగాCricket {#}Sachin Tendulkar;jeevitha rajaseskhar;praveen;Darsakudu;Director;Hero;MS Dhoni;BCCI;Ranbir Kapoor;bollywood;Audience;World Cup;Cricketగంగూలీ బయోపిక్.. మరికొన్ని రోజుల్లో ముహూర్తం పిక్స్?గంగూలీ బయోపిక్.. మరికొన్ని రోజుల్లో ముహూర్తం పిక్స్?Cricket {#}Sachin Tendulkar;jeevitha rajaseskhar;praveen;Darsakudu;Director;Hero;MS Dhoni;BCCI;Ranbir Kapoor;bollywood;Audience;World Cup;CricketThu, 23 Feb 2023 09:15:00 GMTఇటీవల కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది క్రీడ రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగానే బయోపిక్లను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు తెలియని ఎన్నో కొత్త విషయాలను అటు సినిమాలతో తెలియజేస్తూ సూపర్ హిట్ కొడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎన్నో బయోపిక్ లు మంచి ఆదరణ సొంతం చేసుకున్నావుంటాయి. అయితే క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు ఇప్పటివరకు ఎన్నో సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బయోపిక్ ఇలాగే వచ్చి సూపర్ హిట్ సాధించింది. సచిన్ టెండూల్కర్ బయోపిక్ కూడా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది అని చెప్పాలి. అదే సమయంలో రంజీ క్రికెటర్ ప్రవీణ్ తాంబే ఇక వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా కొనసాగుతున్న కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా కూడా ఇప్పటివరకు సినిమాలు వచ్చాయ్. ఇక ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్న మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గంగూలీ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గంగూలికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ఇక ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో హీరో రణబీర్ కపూర్ తో పాటు దర్శకుడు కోల్కతా వెళ్లి క్యాబ్, ఈడెన్ గార్డెన్స్ మైదానం, గంగూలి ఇంటిని సందర్శించబోతున్నారట. అంతేకాదు ఇక గంగూలి కెరీర్ లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకొని ఇక కథలో చేర్చబోతున్నారు అన్నది తెలుస్తూ ఉంది. ఇక ఈ బయోపిక్ కోసం అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

పెళ్లి తరువాత ఆ రాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉంది : కియారా అద్వానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>