MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vishaleb98e0a3-a23e-45af-adfd-ddbcdcc2c0da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vishaleb98e0a3-a23e-45af-adfd-ddbcdcc2c0da-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాలలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండడం సర్వసాధారణమే.. అయితే ఈ ప్రమాదాలు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి ఆర్టిస్టుల ప్రాణాలనే తీస్తే.. మరికొంతమంది ఆర్టిస్టుల ప్రాణాలకు ముప్పు కలిగించి వారిని జీవితాంతం వికలాంగులుగా మారుస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోలు ఈ మధ్యకాలంలో చాలామంది డూపు లేకుండా సొంతంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పటివరకు డూప్ పెట్టుకోకుండా సొంతంగా సాహసాలు చేసిన కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈయన పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్HERO VISHAL{#}vishal krishna;Master;Hero;Kollywoodహీరో విశాల్ కి తప్పిన పెను ప్రమాదం..!హీరో విశాల్ కి తప్పిన పెను ప్రమాదం..!HERO VISHAL{#}vishal krishna;Master;Hero;KollywoodThu, 23 Feb 2023 07:00:00 GMTసాధారణంగా సినిమాలలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండడం సర్వసాధారణమే.. అయితే ఈ ప్రమాదాలు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి ఆర్టిస్టుల ప్రాణాలనే తీస్తే.. మరికొంతమంది ఆర్టిస్టుల ప్రాణాలకు ముప్పు కలిగించి వారిని జీవితాంతం వికలాంగులుగా మారుస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోలు ఈ మధ్యకాలంలో చాలామంది డూపు లేకుండా సొంతంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పటివరకు డూప్ పెట్టుకోకుండా సొంతంగా సాహసాలు చేసిన కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అయితే తాజాగా ఈయన పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది . విశాల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు మరొకసారి ప్రమాదం జరిగిందట.. నిజానికి హీరో విశాల్ గతంలో కూడా ఎన్నోసార్లు ఇలా షూటింగ్స్ లో గాయపడ్డారు.  అయితే ఈసారి మాత్రం విశాల్ కు ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్ గా బయటపడినట్లు తెలుస్తోంది.  నిజానికి ఎంతటి రిస్కీ షార్ట్ అయినా సరే ఆయన ఎలాంటి డూపు లేకుండా సొంతంగా సినిమాలు చేస్తారు.  అందుకే అప్పుడప్పుడు ప్రమాదం జరగడం అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

ప్రస్తుతం ఒక ఫైట్ సీను తీస్తున్న నేపథ్యంలో ఫైట్ మాస్టర్ అంతా రెడీ చేశారు అయితే ఎక్కడ తేడా వచ్చి యాక్షన్ చెప్పాక వాహనం ఒక్కసారిగా ఫైటర్ల పైకి దూసుకు వచ్చేసింది. అయితే ఆ సమయం లో సీన్లో విశాల్ తో పాటు  చాలామంది ఫైటర్స్ కూడా ఉన్నారు అయితే విశాల్ నేలపై మోకాళ్లపై కూర్చొని ఉన్నారు.. ఇక గోడను వెహికల్ ఢీ కొట్టినప్పుడు ఒక్కసారిగా బ్లాకస్ట్ అయ్యింది తర్వాత వాహనం అక్కడ ఆగిపోవాలి కానీ ఏం జరిగిందో తెలియదు ఆగకుండా ముందుకు వస్తూ అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసింది.  కానీ క్షణాల్లోనే అప్రమత్తమైన అందరూ ఒక్కసారిగా పక్కకు పరుగులు పెట్టారు. అయితే ఆ ప్రమాదంలో నలుగురికి గాయాలవగా వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు.
RRR Telugu Movie Review Rating

లైగర్ దెబ్బకు డీలా పడ్డ అనన్య పాండే...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>