Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-chetilo-debbalu-tinna-aa-star-director235c941e-b2f0-4d0e-ba2d-3e9b1acb1ebe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-chetilo-debbalu-tinna-aa-star-director235c941e-b2f0-4d0e-ba2d-3e9b1acb1ebe-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ కు ముందు సక్సెస్ రేట్ బాగా ఉండేది.ఆ తర్వాత కాలం లో సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది.లక్ష్మి నరసింహ సినిమాతో హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు ఒక్క హిట్ కూడా అందుకోలేదట బాలయ్య..బోయపాటి తో చేసిన సింహ సినిమా వచ్చేదాకా బాలయ్య కి ఒక్క హిట్ కూడా పడలేదు. అంతకు ముందు వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టు నిరాశ పరిచాయి.. ఈ క్రమం లోనే ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేసిన వీరభద్ర సినిమా కూడా ప్లాప్ అయిందని తెలుస్తుంది.ఈ డైరెక్టర్ గోపిచంద్ తో యజ్ఞం అనే ఒక భారీ హిట్Socialstars lifestyle {#}Balakrishna;choudary actor;krishna;ravi anchor;simhaa;Cinema;K S Ravikumar;Interview;Director;Success;Narasimha;Heroబాలయ్య చేతిలో దెబ్బలు తిన్న ఆ స్టార్ డైరెక్టర్...!!బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న ఆ స్టార్ డైరెక్టర్...!!Socialstars lifestyle {#}Balakrishna;choudary actor;krishna;ravi anchor;simhaa;Cinema;K S Ravikumar;Interview;Director;Success;Narasimha;HeroThu, 23 Feb 2023 07:41:57 GMTనందమూరి బాలకృష్ణ  కు ముందు సక్సెస్ రేట్ బాగా ఉండేది.ఆ తర్వాత కాలం లో సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది.లక్ష్మి నరసింహ సినిమాతో హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు ఒక్క హిట్ కూడా అందుకోలేదట  బాలయ్య..బోయపాటి తో చేసిన సింహ సినిమా వచ్చేదాకా బాలయ్య కి ఒక్క హిట్ కూడా పడలేదు.

అంతకు ముందు వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టు నిరాశ పరిచాయి.. ఈ క్రమం లోనే ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేసిన వీరభద్ర సినిమా కూడా ప్లాప్ అయిందని తెలుస్తుంది.ఈ డైరెక్టర్ గోపిచంద్ తో యజ్ఞం అనే ఒక భారీ హిట్ సినిమా తీసి ఉండడం వల్ల బాలయ్య అతనికి ఒక అవకాశం ఇచ్చాడు...

పెద్ద హీరో అయినా బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని వాడుకో కుండా డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు గా స్టోరీ ని మారుస్తూ షూటింగ్ టైం కి కూడా సరిగా రాకుండా తాగి సెట్ కి వచ్చేవాడని సమాచారం.దాంతో బాలకృష్ణ దాక ఈ విషయం వెళ్లడం తో ఫస్ట్ టైం బాలయ్య మందలించి వదిలేసాడని తెలుస్తుంది.కానీ మళ్లీ అదే రిపీట్ కావడం తో బాలయ్య అతని మీద చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినా అంబికా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ లో రవి కుమార్ చౌదరి గురించి ఇలాంటి కామెంట్లు కూడా చేసారు.ఆయన తీసిన సినిమా వల్ల తన కి చాలా నష్టం వచ్చిందని  ఇలాంటి డైరెక్టర్స్ వల్ల ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని కూడా ఆయన చెబుతూ తన అభి ప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకు న్నారట.అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత రవి కుమార్ చౌదరి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఆ ఆరోపణలకి వివరణ కూడా ఇచ్చారని తెలుస్తుంది.…



RRR Telugu Movie Review Rating

లైగర్ దెబ్బకు డీలా పడ్డ అనన్య పాండే...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>