MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman3a66012a-01b0-407f-9b32-04f98ff09223-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman3a66012a-01b0-407f-9b32-04f98ff09223-415x250-IndiaHerald.jpgమణి శర్మ, DSP టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్న టైం లో సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమా వల్ల థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ సినిమా ఆల్బమ్ అప్పట్లో చార్ట్ బస్టర్ హిట్ అవ్వడంతో థమన్ కి అవకాశాలు తలుపు తట్టాయి. తరువాత మహేష్ పిలిచి మరీ థమన్ కి రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. బిజినెస్ మ్యాన్, ఆగడు పాటలు కూడా హిట్ అయ్యాయి. మహేష్ దయ వల్ల థమన్ కి అవకాశాలు ఇంకా పెరిగాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.కొట్టిందే మళ్ళీ మళ్ళీ కొట్టి పరమ రొట్ట డైరెక్టర్ గా కొనసాగుతున్న THAMAN{#}Foot Ball;Aagadu;thaman s;Tamil;News;Hero;Director;Pawan Kalyan;mahesh babu;Cinemaమ్యూజిక్ క్వాలిటీని తగ్గించిన థమన్..?మ్యూజిక్ క్వాలిటీని తగ్గించిన థమన్..?THAMAN{#}Foot Ball;Aagadu;thaman s;Tamil;News;Hero;Director;Pawan Kalyan;mahesh babu;CinemaThu, 23 Feb 2023 13:05:00 GMTమ్యూజిక్ క్వాలిటీని తగ్గించిన థమన్..?

మణి శర్మ, DSP టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్న టైం లో సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమా వల్ల థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ సినిమా ఆల్బమ్ అప్పట్లో చార్ట్ బస్టర్ హిట్ అవ్వడంతో థమన్ కి అవకాశాలు తలుపు తట్టాయి. తరువాత మహేష్ పిలిచి మరీ థమన్ కి రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. బిజినెస్ మ్యాన్, ఆగడు పాటలు కూడా హిట్ అయ్యాయి. మహేష్ దయ వల్ల థమన్ కి అవకాశాలు ఇంకా పెరిగాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.కొట్టిందే మళ్ళీ మళ్ళీ కొట్టి పరమ రొట్ట డైరెక్టర్ గా కొనసాగుతున్న టైములో అల వైకుంఠపురంలో సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. దాంతో పెద్ద సినిమాలకు థమన్ కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యాడు.ఇప్పుడు ఏదైనా స్టార్ హీరో సినిమా పట్టాలెక్కపోతుంది అంటే చాలు ఇక ఆ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటాడని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఇప్పటికే మ్యూజిక్ అందించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇలా ఎన్నో సినిమాలకు పాటలు అందించిన థమన్ మళ్ళీ తన మ్యూజిక్ లో క్వాలిటీ తగ్గించి రొట్ట కొట్టుడు కొట్టడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో MB, PK ఫ్యాన్స్ థమన్ ని ఫుట్ బాల్ ఆడుకున్న విషయం తెలిసిందే. అయితే థమన్ మ్యూజిక్ లో క్వాలిటీ తక్కువ అవ్వడానికి కారణం వుంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇంకా తమిళ సినిమాలు కూడా చాలా వున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి ఉండటం వల్ల థమన్ సరిగ్గా ఫోకస్ పెట్టలేపోతున్నాడని సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

20 రోజులకి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్.. ఏ సినిమాకో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>