Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket3b6c841d-41d2-443d-bcda-e9355cf1113b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket3b6c841d-41d2-443d-bcda-e9355cf1113b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుపై టీమ్ ఇండియా జట్టు పూర్తి అధిపత్యాన్ని చలాస్తుంది అన్న విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్లలో కూడా ఎక్కడ ఆస్ట్రేలియా కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. అయితే వరల్డ్ క్రికెట్లో ఎంతో పటిష్టమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా ఇక భారత్ ముందు ఇలా కనీస పోటీ ఇవ్వకపోవడం మాత్రం క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అదే సమయంలో స్వదేశంలో భారత జట్టు మరి ఇంత డేంజరా అCricket{#}history;Yevaru;Australia;Cricket;Indiaఅందులో ఎలాంటి సందేహం లేదు.. టీమిండియా గెలుపుపై హర్భజన్?అందులో ఎలాంటి సందేహం లేదు.. టీమిండియా గెలుపుపై హర్భజన్?Cricket{#}history;Yevaru;Australia;Cricket;IndiaThu, 23 Feb 2023 09:05:00 GMTప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుపై టీమ్ ఇండియా జట్టు పూర్తి అధిపత్యాన్ని చలాస్తుంది అన్న విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్లలో కూడా ఎక్కడ ఆస్ట్రేలియా కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. అయితే వరల్డ్ క్రికెట్లో ఎంతో పటిష్టమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా ఇక భారత్ ముందు ఇలా కనీస పోటీ ఇవ్వకపోవడం మాత్రం క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అదే సమయంలో స్వదేశంలో భారత జట్టు మరి ఇంత డేంజరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.



 మొదటి మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది అని చెప్పాలి. కాగా ఇంకా ఆస్ట్రేలియా భారత్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా మూడవ టెస్ట్ మ్యాచ్లో గెలిచింది అంటే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ రెండు మ్యాచ్లలలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ ఆటగాడు హార్బర్జన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టును ఆతిథ్య టీమిండియా 4-0 తేడాతో క్లీన్ స్వేప్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయపడ్డాడు హర్భజన్ సింగ్. ఈ విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది పది మ్యాచ్ల సిరీస్ అయితే ఆస్ట్రేలియా కు ఎలాంటి ఫైర్ పవర్ ఆటగాడు లేనందున.. భారత్ 10-0 తేడాతో గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

పెళ్లి తరువాత ఆ రాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉంది : కియారా అద్వానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>