Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/huta-hutina-america-ki-payanam-ina-ram-charan18c9ae3d-0634-4046-9836-0eedbd080758-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/huta-hutina-america-ki-payanam-ina-ram-charan18c9ae3d-0634-4046-9836-0eedbd080758-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు చరణ్ ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఐతే దీనికోసం హెచ్‌.సి.ఏ సంస్థ ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ అవార్డుల్లో ఒక విజేతకు రామ్‌ చరణ్‌ తన చేతుల మీదగా అవార్డును అందించనున్నారు. ఈ వేడుక కోసం మెగాహీరో ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రపSocialstars lifestyle {#}Dadasaheb Phalke;ram pothineni;Rajamouli;American Samoa;Cinema;media;Hollywood;February;Prize;Hero;INTERNATIONAL;Chitramహుటాహుటిన అమెరికా పయనం ఐనా రాంచరణ్....!!హుటాహుటిన అమెరికా పయనం ఐనా రాంచరణ్....!!Socialstars lifestyle {#}Dadasaheb Phalke;ram pothineni;Rajamouli;American Samoa;Cinema;media;Hollywood;February;Prize;Hero;INTERNATIONAL;ChitramWed, 22 Feb 2023 06:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు చరణ్ ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు.

ఐతే దీనికోసం హెచ్‌.సి.ఏ సంస్థ ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ అవార్డు ల్లో ఒక విజేతకు రామ్‌ చరణ్‌ తన చేతుల మీదగా అవార్డును అందించనున్నారు. ఈ వేడుక కోసం మెగా హీరో ఇప్పటి కే అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ప్రతి సంవత్సరం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఉత్తమ చిత్రాలను గుర్తించి, వాటికి అవార్డు లను అందజేస్తుంది. ఈ వేడుకల కు హీరో రామ్ చరణ్ ప్రెజంటర్ అవతారం ఎత్తనున్నారు. ఫిబ్రవరి 24న ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.

ఇక హెచ్‌.సి.ఏ అవార్డు ల్లో ట్రిపుల్ ఆర్ నాలుగు విభాగా ల్లో నామినేట్‌ అయింది. ఉత్తమ , ఉత్తమ దర్శకత్వం, అంతర్జాతీయ , యాక్షన్ ఫిల్మ్ విభాగా ల్లో హాలీవుడ్ లతో పాటు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పోటీ పడనుంది. మరి ఆయా విభాగాల్లో అవార్డు గెలుచుకుంటుందో లేదో తెలియాలంటే ఈనెల 24 వరకు వేచి ఉండాల్సిందే.ఐతే ఇప్పటికే చాలా రంగా ల్లో అవార్డు లను గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్  తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ‌లోనూ మెరిసింది. ఇందు లో ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ను సొంతం చేసుకుంది.

దాంట్లో భాగం గానే  హెచ్‌.సి.ఏ ప్రకటించనున్న అవార్డు ల్లో ఇంకెన్ని సాధించనుందో అన్న ఆతృత కనబరుస్తున్నారు అభిమానులు. రామ్ చరణ్‌ను అక్కడి వరకూ పిలిచా రంటే ఏదో ఒక సర్ ప్రైజ్ ఉంటుందన్న అంచనాలను ఏర్పరుచుకుంటున్నారు.
ఈ విషయం తెల్సుకున్న మెగా అభిమానులు తెగ సంబర పడు తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్న నాని.. !?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>