Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india817d3e15-651e-493f-9cdf-ec2946303857-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india817d3e15-651e-493f-9cdf-ec2946303857-415x250-IndiaHerald.jpgసౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ నుంచి కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంది భారత మహిళల జట్టు. ఇక మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తలబడింది. ఇక ఈ మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే భారత్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోను ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే అప్పటికే రెండు విజయాలు సాధించిన జోరులో India{#}England;West Indies;World Cup;Australia;Pakistan;Indiaసెమీస్ లో భారత్ కు అసలైన సవాల్.. ప్రత్యర్థి ఎవరంటే?సెమీస్ లో భారత్ కు అసలైన సవాల్.. ప్రత్యర్థి ఎవరంటే?India{#}England;West Indies;World Cup;Australia;Pakistan;IndiaWed, 22 Feb 2023 11:00:00 GMTసౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ నుంచి కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంది భారత మహిళల జట్టు. ఇక మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్తాన్ తో తలబడింది.  ఇక ఈ మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే భారత్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోను ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 అయితే అప్పటికే రెండు విజయాలు సాధించిన జోరులో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే తరహా ఆట తీరును కనబరిచి విజయాన్ని అందుకుంటుందని భావించినప్పటికీ చివరికి ఓటమి చవి చూసింది. దీంతో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇక పసికూన జట్టుపై ఘనవిజయాన్ని సాధించిన టీమిండియా జట్టు అటు వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో భారత జట్టు ఎవరిని ఎదుర్కోబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే సెమీ ఫైనల్ లో భారత జట్టుకు కఠినమైన సవాల్ ఎదురు కాబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే పటిష్టమైన ఆస్ట్రేలియా తో సెమీఫైనల్ లో భారత్ మ్యాచ్ ఆడబోతుంది. ఈనెల 23వ తేదీన ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. అయితే గ్రూప్ -ఎ లో నాలుగు మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో టాప్ లో నిలిస్తే.. గ్రూప్ బి లో ఆరు పాయింట్లతో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది భారత్. అయితే ఐదుసార్లు వరల్డ్ కప్ను ముద్దాడిన ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే మాత్రం భారత్ ఎంతో కష్టపడాల్సిందే. కాగా గ్రూప్ బి లో టాప్ లో ఉన్న ఇంగ్లాండ్ గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచిన టీం తో పోటీ పడబోతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్న నాని.. !?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>