MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresha5a09b78-617f-4eda-86cb-3b86e0f20b24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresha5a09b78-617f-4eda-86cb-3b86e0f20b24-415x250-IndiaHerald.jpgగతంలో ఒకప్పుడు కామెడీ హీరోగా ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేష్ ఈ మధ్య రెండుకు తగ్గట్టుగా మారిపోయి సీరియస్ సినిమాలలో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో అల్లరి నరేష్ అదే వేవ్ లో కొనసాగుతూ పలు బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని డైరెక్టర్ విజయ్ కనకమెడలతోనే మరొకసారి తన చిత్రాన్ని నటిస్తున్నారు.ALLARI NARESH{#}Naresh;allari naresh;Comedy;Traffic police;Allari;Mass;Director;Cinemaటీజర్ తోనే ఉగ్రరూపాన్ని చూపించేసిన అల్లరి నరేష్..!టీజర్ తోనే ఉగ్రరూపాన్ని చూపించేసిన అల్లరి నరేష్..!ALLARI NARESH{#}Naresh;allari naresh;Comedy;Traffic police;Allari;Mass;Director;CinemaWed, 22 Feb 2023 13:19:41 GMTగతంలో ఒకప్పుడు కామెడీ హీరోగా ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేష్ ఈ మధ్య రెండుకు తగ్గట్టుగా మారిపోయి సీరియస్ సినిమాలలో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో అల్లరి నరేష్ అదే వేవ్ లో కొనసాగుతూ పలు బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని డైరెక్టర్ విజయ్ కనకమెడలతోనే మరొకసారి తన చిత్రాన్ని నటిస్తున్నారు.

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఉగ్రం అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్తోనే నరేష్ మరో కెరియర్ లో మరొక డిఫరెంట్ క్యారెక్టర్ సినిమా అన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఈ సినిమా అని కెరకెక్కించబోతున్నట్లు సమాచారం. తాజాగా కొద్దిసేపటి క్రితమే టీజర్ ని విడుదల చేయడం జరిగింది. టీజర్ లో నరేష్ క్యారెక్టర్స్ అన్నీ హైలెట్ చేస్తూ చూపించడం జరిగింది కామెడీ పాత్రలు చేసేటువంటి నరేష్ ఒక్కసారిగా భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లోకి దిగిపోయారని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఇందులో నరేష్ మరొకసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలు కనిపించబోతున్నారు శత్రువుల పైన పోలీస్ పవర్ ఏంటో చూపిస్తూ రౌడీలను చితక్కొట్టిన వైనంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది గత సినిమాలలో నరేష్ ఫైట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఉగ్రం సినిమాలో ఉగ్రరూపమే దాల్చారు అన్నట్లుగా ఈ టీజర్ చూస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్లు ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ హైలెట్ గా ఉన్నాయి ముఖ్యంగా కంటెంట్తో మాస్ యోగ ఉన్నట్టుగా కనిపిస్తోంది. చివరిలో అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది మొత్తానికి టీజర్ తోనే అదరగొట్టిన అల్లరి నరేష్.. ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే.
" style="height: 370px;">





RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ సింహాద్రిని మిస్ చేసుకున్న స్టార్స్?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>