Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan89d3c002-dd17-4f17-991c-52aabb18ad0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan89d3c002-dd17-4f17-991c-52aabb18ad0f-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నాడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే వైవిద్యమైన దర్శకుడు శంకర్ తో ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూRam charan{#}Kiara Advani;Love Story;ram pothineni;Tollywood;shankar;Heart;Darsakudu;Director;Ram Charan Teja;Pawan Kalyan;Heroine;Cinema;Indiaబుచ్చిబాబు సినిమాలో.. రామ్ చరణ్ కు హీరోయిన్ పిక్స్?బుచ్చిబాబు సినిమాలో.. రామ్ చరణ్ కు హీరోయిన్ పిక్స్?Ram charan{#}Kiara Advani;Love Story;ram pothineni;Tollywood;shankar;Heart;Darsakudu;Director;Ram Charan Teja;Pawan Kalyan;Heroine;Cinema;IndiaWed, 22 Feb 2023 08:50:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నాడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే వైవిద్యమైన దర్శకుడు శంకర్ తో ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి.



 అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొత్త కథలను వింటూ ఇక కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు రామ్ చరణ్. ఇక ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది అన్న విషయం తెలిసిందె. ఉప్పెన సినిమాతో డిఫరెంట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుచ్చిబాబు.. ఇక ఇప్పుడు చరణ్ తో మరింత డిఫరెంట్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది.  శంకర్ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.


 అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారు అనేది మాత్రం ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారిపోయింది. కాగా కొన్ని రోజుల నుంచి ఎంతోమంది హీరోయిన్ల పేరు తెరమీదకి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోయే సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు గత ఏడాది సీతారామం సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకున్న మృనాల్ ఠాగూర్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం నానితో కలిసి ఒక సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతలోనే రామ్ చరణ్ సినిమాలో చాన్స్ కొట్టేసింది అనేది తెలుస్తుంది. ఇక దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్న నాని.. !?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>