PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/teacher1a46da65-37c5-4f55-9877-e1bcd34ddacd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/teacher1a46da65-37c5-4f55-9877-e1bcd34ddacd-415x250-IndiaHerald.jpgవిద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన దేవుల్లాంటి గురువులే దెయ్యాల్లాగా మారి దారి తప్పారు. వివాహేతర సంబంధంతో గురువు స్థానానికే భంగం కలిగించారు.అందరికి ఆదర్శంగా ఉండి మంచి పాఠాలు బోధించి నీతులు చెప్పాల్సిన పంతులమ్మ, పంతులయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇక ఆ లేడీ టీచర్ తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారిని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుక్ను సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. మంగ పేట మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాగేందర్ అనే టీచర్ ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అదే బడిTEACHER{#}District;sunday;Mulugu;Petta;Smart phone;Husband;Traffic police;Newsకొలీగ్ తో టీచర్ ఎఫైర్.. చుక్కలు చూయించిన భర్త?కొలీగ్ తో టీచర్ ఎఫైర్.. చుక్కలు చూయించిన భర్త?TEACHER{#}District;sunday;Mulugu;Petta;Smart phone;Husband;Traffic police;NewsWed, 22 Feb 2023 21:14:56 GMTవిద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన దేవుల్లాంటి గురువులే దెయ్యాల్లాగా మారి దారి తప్పారు. వివాహేతర సంబంధంతో గురువు స్థానానికే భంగం కలిగించారు.అందరికి ఆదర్శంగా ఉండి మంచి పాఠాలు బోధించి నీతులు చెప్పాల్సిన పంతులమ్మ, పంతులయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇక ఆ లేడీ టీచర్ తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారిని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుక్ను సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. మంగ పేట మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాగేందర్ అనే టీచర్ ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అదే బడిలో ఓ పంతులమ్మ బయోసైన్స్ టీచర్‌గా పని చేస్తుంది. వీరి ఇద్దరి పరిచయం చివరికి అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆ లేడీ టీచర్ భర్త మామూలోడు కాదు. ఆయన ఓ పోలీస్. ఆమె భర్తపోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వీళ్ల అక్రమ సంబంధం ఇక ఆయనకి తెలియడంతో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు.ఇక లేడీ టీచర్ ని మంగపేట నుంచి బెస్తగూడెం పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు.


భర్తకు తెలిసిన కూడా ఆమె మాత్రం సిగ్గు తెచ్చుకోకుండా తన బుద్ధిని మార్చుకోలేదు. సదరు ఎఆర్ కానిస్టేబుల్ జిల్లా హెడ్ క్వార్టర్‌లో వీధులు నిర్వహిస్తుండడంతో ఆమె అక్రమసంబంధానికి ఇక అడ్డు అదుపు లేకుండాపోయింది.ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని మరీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించేది. శివరాత్రి సందర్భంగా ఆదివారం నాడు వేములవాడలో సదరు కానిస్టేబుల్ విధులు నిర్వహించాడు.సోమవారం నాడు సెలవు కావడంతో తన భార్య, అలాగే కుమార్తెను చూసేందుకు మంగపేటకు వెళ్లాడు. అదే సమయంలో ఉపాధ్యాయుడు ఆమెకు ఫోన్ చేసి రాత్రి వస్తున్నానని కాల్ చేసి పెట్టేశాడు. ఆ ఫోన్ కాల్‌ను ఆమె భర్త లిఫ్ట్ చేయడంతో మాట్లాడకుండా ఉండిపోయాడు.ఇక రాత్రి ఉపాధ్యాయుడు వచ్చేసరికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. తరువాత బాత్రూమ్‌లో దాక్కున్నాడు.ఆ ఉపాధ్యాయుడు ఇంట్లోకి వెళ్లగాను డోర్ లాక్ చేసి పోలీసులు, స్థానికులకు సమాచారం ఇచ్చాడు. భార్యతో పాటు ఆ ఉపాధ్యాయుడికి కూడా దేహశుద్ధి చేసి ఊరేగింపు చేసి పోలీసులకు అప్పగించాడు. దీంతో వారి రెండు కుటుంబాల పరువు అడ్డంగా పోయింది.



RRR Telugu Movie Review Rating

ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయాము.. రోజా రమణి..!

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>