Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/janvi-kapoor-carir-ni-decide-chesedi-ntr-cinemanena6e0a1664-a7f4-4a59-a9c2-c4563839f5b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/janvi-kapoor-carir-ni-decide-chesedi-ntr-cinemanena6e0a1664-a7f4-4a59-a9c2-c4563839f5b2-415x250-IndiaHerald.jpgఅతిలోక సుందరి పేరు పొందిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఒక్క సినిమా తో కూడా జాన్వీ కపూర్ తను అనుకున్నంత సక్సెస్ సొంతం చేసుకోలేక పోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమా లు చేసినా లేదా కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా అదృష్టం కలిసి రాక పోవడంతో వరుసగా ఫ్లాప్స్ చవి చూడాల్సి వచ్చింది. అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా అన్ని జోనర్స్ లో సినిమాలను చేసిన జాన్వీ కపూర్ అసలు కమర్షియల్ సక్సెస్ అంటే ఏంటో తెలియకుండా కెరియర్ Socialstars lifestyle {#}koratala siva;Sridevi Kapoor;Shruti Haasan;kalyan;NTR;bollywood;Success;Tollywood;Heroine;India;Cinemaజాన్వీ కపూర్ కేరిర్ ని డిసైడ్ చేసేది ఎన్టీఆర్ సినిమానా.....?జాన్వీ కపూర్ కేరిర్ ని డిసైడ్ చేసేది ఎన్టీఆర్ సినిమానా.....?Socialstars lifestyle {#}koratala siva;Sridevi Kapoor;Shruti Haasan;kalyan;NTR;bollywood;Success;Tollywood;Heroine;India;CinemaWed, 22 Feb 2023 19:55:58 GMTఅతిలోక సుందరి పేరు పొందిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఒక్క సినిమా తో కూడా జాన్వీ కపూర్ తను అనుకున్నంత సక్సెస్ సొంతం చేసుకోలేక పోయింది.
        లేడీ ఓరియంటెడ్ సినిమా లు చేసినా లేదా కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా అదృష్టం కలిసి రాక పోవడంతో వరుసగా ఫ్లాప్స్ చవి చూడాల్సి వచ్చింది. అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా అన్ని జోనర్స్ లో సినిమాలను చేసిన జాన్వీ కపూర్ అసలు కమర్షియల్ సక్సెస్ అంటే ఏంటో తెలియకుండా కెరియర్ లో ముందుకు సాగుతుంది. పాపం ఈ అమ్మడి యొక్క కెరియర్ టర్న్ తీసుకొని సక్సెస్ సొంతం చేసుకోవాలంటే త్వరలో టాలీవుడ్ లో నటించబోతున్న ఎన్టీఆర్ సినిమా తోనే సాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
               గతంలో శృతి హాసన్ కూడా వరుసగా ఫ్లాప్స్ చవి చూస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్సింగ్ తో ఒకేసారి సక్సెస్ అయ్యి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఇన్నాళ్లు కొనసాగుతూనే ఉంది. మళ్లీ జాన్వీ కపూర్ కి ఆ అవకాశం లభిస్తుందా.. టాలీవుడ్ లో సక్సెస్ అయి మళ్ళీ బాలీవుడ్ లో అడుగు పెట్టి వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా ఫ్లాప్ అయితే కచ్చితంగా జాన్వీ కపూర్ కెరీర్ మరింతగా సందిగ్ధంలో పడ్డట్లు అవుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం.. ఆ సినిమాతో సౌత్ ఇండియా తో పాటు బాలీవుడ్ లో కూడా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కి మంచి పేరు మరియు క్రేజ్ దక్కే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయాము.. రోజా రమణి..!

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>