Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/paka05689fd-c2a6-40a7-acdb-ef3c8bbac700-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/paka05689fd-c2a6-40a7-acdb-ef3c8bbac700-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 మహిళల వరల్డ్ కప్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ప్రతి మ్యాచ్ లో కూడా నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగుతుంది. ఇక ఈ క్రికెట్ ను చూసి అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా పటిష్టమైన ఇంగ్లాండు జట్టు అయితే అటు సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 Pak{#}Cricket;Thailand;South Africa;England;World Cup;ICC T20;Varsham;history;Pakistanటి20 వరల్డ్ కప్ చరిత్రలో.. ఇంగ్లాండ్ అరుదైన రికార్డ్?టి20 వరల్డ్ కప్ చరిత్రలో.. ఇంగ్లాండ్ అరుదైన రికార్డ్?Pak{#}Cricket;Thailand;South Africa;England;World Cup;ICC T20;Varsham;history;PakistanWed, 22 Feb 2023 10:15:00 GMTప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 మహిళల వరల్డ్ కప్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ప్రతి మ్యాచ్ లో కూడా నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగుతుంది. ఇక ఈ క్రికెట్ ను చూసి అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా పటిష్టమైన ఇంగ్లాండు జట్టు అయితే అటు సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో పూర్తి ఆధిపత్యాన్ని చాలాఇస్తుంది అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా చిత్తుగా ఓడిస్తూ తిరుగులేని జట్టుగా దూసుకుపోతుంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస విజయాలతో పాయింట్లు పట్టికలో కూడా టాప్ ప్లేస్ లో కొనసాగి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ను  కూడా కన్ఫార్మ్ చేసుకుంది అని చెప్పాలి.. అయితే సెమి ఫైనల్ లో అడుగు పెట్టినప్పటికీ ఇంకా కసి తీరలేదు అన్నట్లుగా ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇటీవల ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును ఇటీవల ఇంగ్లాండు జట్టు సాధించింది. ఇటీవలే జరిగిన ఒక మ్యాచ్ లో ఏకంగా మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది ఇంగ్లాండు . దీంతో ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై ప్రస్తుతం అందరూ మాజీ ప్లేయర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



 ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఇక చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది పటిష్టమైన ఇంగ్లాండు. అయితే ఆరంభంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది అని చెప్పాలి. 20 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అయితే ఇది టి20 మహిళల వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అయితే గతంలో థాయిలాండ్ పై సౌత్ ఆఫ్రికా చేసిన 195 పరుగులు ఇప్పటివరకు వరల్డ్ కప్ లో అత్యధిక స్కోరుగా కొనసాగింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఇకపై అలా చెయ్యకంటూ చిరంజీవి కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్..!?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>