EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi927ca4f7-f13d-4e5a-9fe5-98289708511a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi927ca4f7-f13d-4e5a-9fe5-98289708511a-415x250-IndiaHerald.jpgసింగపూర్‌ లోని అక్వేరియంకి వెళితే ఆ అనుభూతి అనేది ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అక్వేరియం కింద నుండి కూడా మనం వెళ్లవచ్చు. అదే సందర్భంలో దుబాయ్ వెళ్లినప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో రెండు షాపులు ఉంటాయి. ఆ షాపుల మధ్యలో ఉన్న తలుపు తీసుకుని వెళ్తే లోపల విచిత్రంగా పెద్ద మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. ఆ మెట్రో స్టేషన్ పైకి చిన్నగా కనబడినా కిందకి వెళ్ళే కొద్దీ పెద్దగా ఒక అద్భుతమైన బ్రిడ్జి కనిపిస్తుంది . ఇప్పుడు ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు అలాంటి మార్పులే జరగబోతున్నాయి. ఈశాన్య రాMODI{#}Assam;Aqua;central government;Manam;Dubaiఈశాన్య రాష్ట్రాలకు అద్భుతాలకు మోదీ ప్లాన్‌?ఈశాన్య రాష్ట్రాలకు అద్భుతాలకు మోదీ ప్లాన్‌?MODI{#}Assam;Aqua;central government;Manam;DubaiWed, 22 Feb 2023 10:00:00 GMTసింగపూర్‌ లోని అక్వేరియంకి వెళితే  ఆ అనుభూతి అనేది ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అక్వేరియం కింద నుండి కూడా మనం వెళ్లవచ్చు. అదే సందర్భంలో దుబాయ్ వెళ్లినప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో రెండు షాపులు ఉంటాయి. ఆ షాపుల మధ్యలో ఉన్న తలుపు తీసుకుని వెళ్తే లోపల విచిత్రంగా పెద్ద మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. ఆ మెట్రో స్టేషన్ పైకి చిన్నగా కనబడినా కిందకి వెళ్ళే కొద్దీ పెద్దగా ఒక అద్భుతమైన బ్రిడ్జి కనిపిస్తుంది . ఇప్పుడు ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు అలాంటి మార్పులే జరగబోతున్నాయి.


ఈశాన్య రాష్ట్రాలలో అనేక మార్పులు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. వాటిలో కీలకంగా అస్సాం లోని బ్రహ్మపుత్ర నది కింద జల గర్భ రోడ్ మరియు రైల్వే టన్నెల్ ని నిర్మించబోతున్నారట. అది కూడా వాటిని మూడు సమాంతర టన్నెల్స్ లా నిర్మించబోతున్నారని తెలుస్తుంది. 2 టన్నెల్స్ రోడ్డు లైన్స్ కోసం నిర్మిస్తూ ఉంటే, 1 టన్నెల్ మాత్రం రైల్వే లైన్ కోసం నిర్మించబోతున్నారట. దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా 7 వేల కోట్ల భారీ బడ్జెట్ అని తెలుస్తుంది.


ఒకరకంగా ఈ 9.8 కిలోమీటర్స్ పొడవైన ఈ టన్నెల్స్ అస్సాం ఇంకా అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న దూరాన్ని మరింతగా తగ్గించనున్నాయి. మౌలిక వస్తువుల కల్పనలో, ప్రత్యేకించి అక్కడ అభివృద్ధి విషయంలో, అది వాతావరణ సంబంధితం కానీ, మరొకటి గానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత ఖర్చు పెట్టినా వృధానే అని అంతకుముందు ఉన్న పాలకులు వదిలేశారు. దాంతో అక్కడున్న వాళ్లు ప్రభుత్వంపై ఒక వ్యతిరేకతను పెంచుకున్నారు.


కానీ ఇప్పుడు అక్కడ విమానాశ్రయాలు కట్టిస్తున్నారు, ఐడల్స్ కట్టిస్తున్నారు, వాతావరణాన్ని తట్టుకునే టన్నెల్స్ ని కూడా కడుతున్నారు. ఇలాంటి వాటి ద్వారా ఆ ప్రాంతాలు కూడా భారతదేశంలో భాగమని ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక భరోసాని అందించినట్లుగా ఉంటుందని ప్రభుత్వ ఆలోచన.



RRR Telugu Movie Review Rating

ఇకపై అలా చెయ్యకంటూ చిరంజీవి కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్..!?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>