Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koushalafa555e5-1375-452b-8e55-723b7e8b3c29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koushalafa555e5-1375-452b-8e55-723b7e8b3c29-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందె. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి పరిచయమైన నాని తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన న్యాచురల్ నటనతో ప్రేక్షకుల మదిని దోచేసి నాచురల్ స్టార్ గా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి కూడా వరుసగా విజయాలు సాధించిన నాని గత కొంతకాలం నుంచి మాత్రం సరైన హిట్టు కొట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకులకు ముందKoushal{#}dil raju;sriram;Dussehra;Vijayadashami;Venu Sreeram;Mass;Venu Thottempudi;Tollywood;Tammudu;Thammudu;Nani;Allu Arjun;Cinemaబన్నీ రిజెక్ట్ చేసిన దర్శకుడికి.. నాని చాన్స్?బన్నీ రిజెక్ట్ చేసిన దర్శకుడికి.. నాని చాన్స్?Koushal{#}dil raju;sriram;Dussehra;Vijayadashami;Venu Sreeram;Mass;Venu Thottempudi;Tollywood;Tammudu;Thammudu;Nani;Allu Arjun;CinemaWed, 22 Feb 2023 08:50:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందె. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి పరిచయమైన నాని తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన న్యాచురల్ నటనతో  ప్రేక్షకుల మదిని దోచేసి  నాచురల్ స్టార్ గా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి కూడా వరుసగా విజయాలు సాధించిన నాని గత కొంతకాలం నుంచి మాత్రం సరైన హిట్టు కొట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం సినిమాలు పెద్దగా వర్కౌట్ కావట్లేదు.


 ఇక ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ దసరా సినిమా పైన నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పుడు నాని ఒక సీక్వెల్ కోసం సిద్ధమయ్యాడు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు వేణు శ్రీరామ్ - నాని కాంబినేషన్ సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తరహా కథాంశాన్ని తీసుకుని తమ్ముడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అక్క తమ్ముడు సెంటిమెంట్ తో  ఇక ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారట. ఎంసీఏ సినిమాలో నానికి వదినగా నటించిన భూమిక.. ఇక ఈ సినిమాలో నానికి అక్క పాత్రలో కనిపించబోతుందని బొగట్ట.




 అయితే ఈ సినిమాకు సంబంధించి మాత్రం అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నాడు నాచురల్ స్టార్ నాని. ఇక అలాంటిది వేణు శ్రీరామ్కు నాని ఓకే చెబుతాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే దసరా సినిమా తర్వాత ఇక నాని హిట్ 3 సినిమాలో నటించబోతున్నాడు. అయితే వేణు శ్రీరామ్ ఇప్పటికే ఒక కథతో బన్నీ దగ్గరికి వెళ్ళగా.. బన్నీ ఛాన్స్ ఇవ్వలేదట. కానీ బన్నీ రిజెక్ట్ చేసిన దర్శకుడితో ఇక ఇప్పుడు నాని సినిమా చేయబోతున్నాడు అనే వార్త మాత్రం బాగా వైరల్ గా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

ఇకపై అలా చెయ్యకంటూ చిరంజీవి కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్..!?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>