Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak0d560d2a-2e81-491c-989b-e91d70c345d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak0d560d2a-2e81-491c-989b-e91d70c345d8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించిన టీమ్ ఇండియా జట్టు సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. అయితే మరోవైపు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ మాత్రం వరుస ఓటములతో సతమతమవుతుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ ఇక ఆ తర్వాత పూర్తిస్థాయిలో పుంజుకోలేకపోయింది అని చెప్పాలి. వరుసగా ఓటములు చవిచూస్తూ అభిమానులు అPak{#}Cricket;South Africa;England;West Indies;World Cup;ICC T20;Pakistan;Indiaమ్యాచ్ ఓడినా.. పాక్ బౌలర్ వరల్డ్ రికార్డ్?మ్యాచ్ ఓడినా.. పాక్ బౌలర్ వరల్డ్ రికార్డ్?Pak{#}Cricket;South Africa;England;West Indies;World Cup;ICC T20;Pakistan;IndiaWed, 22 Feb 2023 11:30:00 GMTప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించిన టీమ్ ఇండియా జట్టు సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. అయితే మరోవైపు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ మాత్రం వరుస ఓటములతో సతమతమవుతుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ ఇక ఆ తర్వాత పూర్తిస్థాయిలో పుంజుకోలేకపోయింది అని చెప్పాలి.


 వరుసగా ఓటములు చవిచూస్తూ అభిమానులు అందరిని కూడా తీవ్రంగా నిరాశ పరుస్తుంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్  చివరికి టైటిల్ బరిలో లేకుండా పోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటుంది అని చెప్పాలి. అయితే ఒకవైపు పాకిస్తాన్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నప్పటికీ ఇక ఆ జట్టులో ఉన్న ప్లేయర్లు మాత్రం మంచి ప్రదర్శన చేస్తూ ఇక వరల్డ్ రికార్డులను బద్దలు కొడుతున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న పాకిస్తాన్ బ్యాటర్ ఏకంగా పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ తరఫున మొదటి సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది.


 ఇక ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ ఇలాంటి ఒక సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఇంగ్లాండు తో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. ఇక ఆ తర్వాత భారీ లక్ష్య చేదనతో బరిలోకి దిగిన పాకిస్తాన్ పూర్తిగా చేతులెత్తేసింది. అయితే పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ పాక్ బౌలర్ నిదా దార్ మాత్రం రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచింది. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించింది. నిధాదార్ 130 మ్యాచుల్లో 126 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ అనూష  (125 )పేరిట ఉండేది.



RRR Telugu Movie Review Rating

అతన్ని కూడా వదిలేసిన సమంత.. అదే కారణమా..!?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>