MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood04b50ad2-50b6-41e8-a0f0-75af09b79560-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood04b50ad2-50b6-41e8-a0f0-75af09b79560-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సౌత్ స్టార్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఇక ఈ హీరో రిలేషన్షిప్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలతో ప్రేమాయణం నడిపాడు ఇతడు. ప్రస్తుతం ఈయన అతిథి రావు హైదరితో పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని ఇప్పటికే రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. మహాసముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంతవరకు వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారంపై నోరు విప్పలేదు. అయినప్పటికీ చట్టపట్టలేసుకొని తిరుగుతూ tollywood{#}prema;Siddharth;Pink;Manam;Love;News;Hero;Mumbai;mediaఅలాంటి పనిచేస్తూ మరోసారి దొరికిపోయిన సిద్ధార్థ్-అదితి..!?అలాంటి పనిచేస్తూ మరోసారి దొరికిపోయిన సిద్ధార్థ్-అదితి..!?tollywood{#}prema;Siddharth;Pink;Manam;Love;News;Hero;Mumbai;mediaWed, 22 Feb 2023 17:00:00 GMTఒకప్పుడు సౌత్ స్టార్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఇక ఈ హీరో రిలేషన్షిప్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలతో ప్రేమాయణం నడిపాడు ఇతడు. ప్రస్తుతం ఈయన అతిథి రావు హైదరితో పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని ఇప్పటికే రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. మహాసముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంతవరకు వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారంపై నోరు విప్పలేదు. అయినప్పటికీ చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉంటారు. 

అయితే తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటి కి చిక్కారు. ఇటీవల ముంబై లోనే ఒక రెస్టారెంట్ కు వీరిద్దరూ కలిసి వెళ్లారు. ఒకే కారులో నుంచి వీరిద్దరూ బయటకి దిగడంతో సోషల్ మీడియా కంట పడ్డారు వీరు. అధితి మాత్రం ఏమాత్రం భయం లేకుండా కెమెరాకు ఫోజులిచ్చింది. పింక్ కలర్ షర్టు బ్రౌన్ కలర్ ప్యాంట్ లో దర్శనమిచ్చింది ఈమె. కానీ సిద్ధార్థ మాత్రం ఎప్పటిలాగే తన ముఖాన్ని మాస్క్ తో కవర్ చేస్తూ చాలా క్యాజువల్ దుస్తుల్లో కనిపించాడు .ఈ క్రమంలో నే ఇద్దరు కలిసి కెమెరాకు పోజులు ఇవ్వండి అని అడిగితే అక్కడి నుండి ఎప్పటిలాగే వెళ్ళిపోయాడు సిద్ధార్థ. కానీ ఆమె మాత్రం ఎప్పటిలాగే కెమెరాకి ఫోజులిచ్చింది.

ప్రస్తుతం వీరిద్దరికే సంబంధించిన ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మహాసముద్రం సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట అప్పటినుండి కలిసే ఉంటున్నారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఆ సినిమాలో చేస్తున్నప్పుడే వీరిద్దరికి ప్రేమ చిగురించింది. అప్పటినుండి ఒకరికొకరు అర్థం చేసుకుని గాడ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ ప్రేమ జంట శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి కూడా కలిసి హాజరయ్యారు. అంతేకాదు వీలైన ప్రతిసారి వీరిద్దరూ కలిసి వెకేషన్ లకు వెళ్లడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం..!!



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ సింహాద్రిని మిస్ చేసుకున్న స్టార్స్?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>