Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-vifala-prema-gurchi-vyakhyalu-chesina-heroinbc767442-f8b4-4f38-b32f-511f033d672f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-vifala-prema-gurchi-vyakhyalu-chesina-heroinbc767442-f8b4-4f38-b32f-511f033d672f-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాల తో దూసుకుపోయిన హీరోయిన్ హన్సిక. ఆమె అప్పట్లో చేసిన సినిమాల్లో అల్లుఅర్జున్ సరసన దేశముదురు సూపర్ హిట్ గా నిల్చింది. అలాగే రామ్ సరసన మస్కా, ఎన్టీఆర్ తో కంత్రి చేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది.ఐతే ఆమె జీవితంలో జరిగిన విఫల ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం బాధించడంతో పాటు ఎన్నో గుణపాఠాల్ని నేర్పిస్తాయని అంటున్నది అగ్ర కథానాయిక హన్సిక. పోయిన డిసెంబర్‌లో ఈ భామ సోహైల్‌ కతూరియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఐతే తన పెళ్లి ఘట్టాన్ని 'లవ్‌ షాదీSocialstars lifestyle {#}Hansika Motwani;bhama;prema;Desamuduru;Kanthri;December;marriage;ram pothineni;NTR;Love;Heroine;Tamil;Cinemaతన విఫల ప్రేమ గూర్చి వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.....!!తన విఫల ప్రేమ గూర్చి వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.....!!Socialstars lifestyle {#}Hansika Motwani;bhama;prema;Desamuduru;Kanthri;December;marriage;ram pothineni;NTR;Love;Heroine;Tamil;CinemaTue, 21 Feb 2023 10:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాల తో దూసుకుపోయిన హీరోయిన్ హన్సిక. ఆమె అప్పట్లో చేసిన సినిమా ల్లో అల్లుఅర్జున్ సరసన దేశముదురు సూపర్ హిట్ గా నిల్చింది. అలాగే రామ్ సరసన మస్కా, ఎన్టీఆర్ తో కంత్రి చేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది.ఐతే ఆమె జీవితంలో జరిగిన విఫల ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం బాధించడం తో పాటు ఎన్నో గుణపాఠాల్ని నేర్పిస్తాయని అంటున్నది అగ్ర కథానాయిక హన్సిక. పోయిన డిసెంబర్ ‌లో ఈ భామ సోహైల్‌ కతూరియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఐతే తన పెళ్లి ఘట్టాన్ని 'లవ్‌ షాదీ డ్రామా' పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సిరీస్‌గా విడుదల చేసింది హన్సిక. ఐతే ప్రెసెంట్ తాను వైవాహిక బంధంలో ఆనందంగా ఉన్నానని, గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని పూర్తిగా చెరిపివేసుకున్నానని చెప్పిందీ భామ.

ఐతే కెరీర్‌ స్టార్టింగ్ లోనే లవ్‌ ఫెయిల్యూర్‌ వల్ల కొత్త బంధం లోకి అడుగు పెట్టడానికి దాదాపు ఏడేండ్ల పాటు నిరీక్షించానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ 'ప్రేమ, వివాహ వ్యవస్థ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఐతే పాత అనుభవాల భయంతో దాదాపు ఏడేళ్ల పాటు ఒంటరిగానే ఉన్నా. అప్పుడు ఇంకా ఎలాంటి రిలేషన్‌లోకి అడుగపెట్టొద్దని నిర్ణయించుకున్నా.

ఐతే అదే సమయంలో సోహైల్‌ పరిచయ మయ్యాడు. అతను చూపించిన ప్రేమ నా జీవితం పట్ల నాకు కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసింది. దేవుడే నా మనసుకు సాంత్వన చేకూర్చడానికి అతన్ని పంపించా డేమో అనుకున్నా' అని చెప్పింది.ఐతే తన కెరీర్‌ స్టార్టింగ్ లో తమిళ హీరో శింబుతో కొంతకాలం ప్రేమాయణాన్ని సాగించింది హన్సిక. కొన్ని కారణాల వల్ల అది బ్రేకప్ యింది అటువంటి విఫల ప్రేమ బంధం గురించి హన్సిక పరోక్షంగా చెప్పకనే చెప్తూ కామెంట్స్ చేసింది.



RRR Telugu Movie Review Rating

అవినాష్ కాళ్లు పట్టుకున్న సదా.. ఎందుకో తెలుసా?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>