Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-bd1198f3-a312-46fd-915d-fbb252290c91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-bd1198f3-a312-46fd-915d-fbb252290c91-415x250-IndiaHerald.jpgతెలుగు హీరోయిన్స్ లలో ఒకరైన రాశి ఖన్నా కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేంటంటే హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరు మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఐతే ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. నార్త్ నుంచి సౌత్ కి వచ్చిన రాశీ ఖన్నా ఇక్కడ కూడా బ్యాక్ టSocialstars lifestyle {#}Mohanlal;raasi;Rashi Khanna;raj;School;BEAUTY;Delhi;Heroine;Cinema;bollywoodఎద, నాభి అందాలతో మత్తెక్కిస్తున్న రాశి ఖన్నా....!!ఎద, నాభి అందాలతో మత్తెక్కిస్తున్న రాశి ఖన్నా....!!Socialstars lifestyle {#}Mohanlal;raasi;Rashi Khanna;raj;School;BEAUTY;Delhi;Heroine;Cinema;bollywoodTue, 21 Feb 2023 12:57:32 GMTతెలుగు హీరోయిన్స్ లలో ఒకరైన రాశి ఖన్నా కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేంటంటే హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరు మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది.

ఐతే ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. నార్త్ నుంచి సౌత్ కి వచ్చిన రాశీ ఖన్నా ఇక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తుంది కానీ సాలిడ్ హిట్స్ మాత్రం అందుకోవట్లేదు. కాస్త డౌన్ ఫేజ్ లో ఉన్న రాశీ ఖన్నా గ్రాఫ్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసే రాశీ ఖన్నా గత రెండేళ్లుగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మరీ రెండేళ్లలో ముఖ్యంగా తెలుగులో రాశీ చేసింది మూడు సినిమాలే. అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో మేకర్స్, రాశీకి ఎక్కువ ఛాన్స్ లు ఇవ్వట్లేదు.

ఎన్టీఆర్, రవితేజ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా రాశి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కారణం సరైన హిట్ స్ట్రీక్ లేకపోవడమే. ఒక హిట్ మూడు నాలుగు ఫ్లాపులు అన్నట్లు సాగిన రాశి ఖన్నా కెరీర్ ప్రెసెంట్ కష్టాల్లో ఉంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇందులో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన రాశీ ఖన్నా కెరీర్ కి ‘ఫర్జీ’ నార్త్ లో మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిట్, ఫ్లాప్ అనే విషయాలని పక్కన పెడితే, రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఫోటోలు ఆమె ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తున్నాయి. గత కొంతకాలంగా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసిన రాశీ ఖన్నా, తాజగా తన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. మత్తెక్కించే కళ్ళతో, చూపు తిప్పుకోని క్లివేజ్ షోతో రాశీ ఖన్నా ముందెన్నడూ కనిపించనంత హాట్ గా కనిపిస్తోంది. ఐతే ఈ గ్లామర్ షో ఐనా ఢిల్లీ బ్యూటీకి అవకాశాలు తెస్తాయో లేదో వెయిట్ చేసి చూడాలి మరి .



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>