Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c43e9a48-77bb-43d0-8e5c-0349b7691de1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c43e9a48-77bb-43d0-8e5c-0349b7691de1-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినీ అభిమానులకు నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళీ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన కమెడియన్ గా,నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఆయన తెలుగులో చాలా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే లేటెస్టుగా పోసాని కృష్ణమురళీ తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఈ సందర్Socialstars lifestyle {#}Professor;Katthi;Girl;job;Father;krishna;gold;Car;marriage;Yevaru;Comedian;Telugu;Tollywoodతన వ్యక్తిగత జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్.....!!తన వ్యక్తిగత జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్.....!!Socialstars lifestyle {#}Professor;Katthi;Girl;job;Father;krishna;gold;Car;marriage;Yevaru;Comedian;Telugu;TollywoodTue, 21 Feb 2023 15:45:00 GMTమన తెలుగు సినీ అభిమానులకు నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళీ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఆయన కమెడియన్ గా,నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఆయన తెలుగులో చాలా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే లేటెస్టుగా పోసాని కృష్ణమురళీ తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను బాగా చదువుకున్నాను  మొదట అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. మంచి ఉద్యోగం వచ్చేలా ఉందని నాకు అనేక పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి. కానీ నా క్యారెక్టర్ మీద కొంత మంది నిందలు వేసి వాటిని చెడగొట్టారు. వాళ్ళు నా పెళ్లిచూపులు అయిన సంబంధాన్ని కూడా క్యాన్సిల్ అయ్యేలా చేశారు. నాకు మనసు ఉంటుంది ఒక అమ్మాయి తోడు కావాలని ఉంటుంది. కానీ లవ్వు పోయింది, లవ్లీ లైవ్ పోయింది. నా పెళ్లి సంబంధాలు చెడగొట్టే వారు ఎవరు తెలిసికూడా నేను ఏమి చేయలేకపోయేవాడిని అని ఆయన బాధ చెప్పుకున్నారు.

ఐతే ఒకానొక టైం లో సహనం నశించి పుస్తకాలలో కత్తి పెట్టుకొని మరీ తిరిగాను అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణమురళీ. మా నాన్న చాలా మంచి వారు కానీ ఒకరోజు పేకాట వల్ల పురుగుల మందు తాగి చనిపోయారు. సాధారణంగా నాకు ఏడుపు రాదు కానీ ఈరోజు నాకు తెలియకుండానే కన్నీళ్లు బయటకి వచ్చేస్తున్నాయి. మా అమ్మకు బంగారు గాజులు నాన్నకు బంగారు ఉంగరం ఒక కారు కూడా కొన్ని ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అవేవీ నెరవేరకుండానే వారిద్దరు చనిపోయారు అంటూ ఆయన ఒక ముఖ ముఖి సంభాషణ లో కన్నీళ్లు పెట్టుకున్నారు పోసాని కృష్ణ మురళి.



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>