Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/sumanth-new-pics-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/sumanth-new-pics-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గానే సీతారామం సినిమాలో ఒక మంచి పాత్ర చేసి మెప్పించిన సుమంత్ లేటెస్ట్ రిలీజ్ ధనుష్ సార్ సినిమాలో కూడా కెమియో రోల్ లోSumanth{#}sumanth;Prize;Venky Atluri;naga;dhanush;Amarnath K Menon;Heroine;Hero;Tamil;Telugu;Cinema;Audienceసుమంత్ ఇలా కలిసి వస్తున్నాడు..!సుమంత్ ఇలా కలిసి వస్తున్నాడు..!Sumanth{#}sumanth;Prize;Venky Atluri;naga;dhanush;Amarnath K Menon;Heroine;Hero;Tamil;Telugu;Cinema;AudienceTue, 21 Feb 2023 18:30:44 GMTఅక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గానే సీతారామం సినిమాలో ఒక మంచి పాత్ర చేసి మెప్పించిన సుమంత్ లేటెస్ట్ రిలీజ్ ధనుష్ సార్ సినిమాలో కూడా కెమియో రోల్ లో మెప్పించారు. అసలు ఈ సినిమాలో సుమంత్ ఉన్నాడు అన్న విషయాన్ని రిలీజ్ వరకు బాగా దాచారు. సినిమాలో సుమంత్ ని చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.

సుమంత్ ఇలాంటి చిన్న పాత్ర చేయడం ఏంటి అని అనుకోకుండా సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర చేయడం అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇక ఇదిలాఉంటే సుమంత్ ఇలా సైడ్ రోల్స్ చేసిన పాత్రలు ఉన్న సినిమాలు మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. ఆల్రెడీ సీతారామం సూపర్ హిట్ కాగా.. సార్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ లెక్కన సుమంత్ చేస్తున్న ఈ స్పెషల్ రోల్స్ వల్ల సినిమాకౌ స్పెషల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. సుమంత్ ఇక మీదట ఇలానే తను హీరోగా సినిమాలు చేస్తూనే స్పెషల్ రోల్స్ లో కూడా కొనసాగిస్తాడని చెప్పొచ్చు.

ధనుష్ సార్ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. అనుకున్నట్టుగానే సార్ సినిమా ఆడియన్స్ ని ముఖ్యంగా స్టూడెంట్స్ ని ఆకట్టుకుంది. సినిమా కేవలం తెలుగు వర్షన్ లోనే కాదు తమిళ వర్షన్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్ సార్ ఆయన కెరీర్ లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన సం యుక్త మీనన్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. జివి ప్రకాశ్ మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.





RRR Telugu Movie Review Rating

ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారాలి : నాని

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>