LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/name51cec670-640b-40d6-87f2-04f5ac65e715-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/name51cec670-640b-40d6-87f2-04f5ac65e715-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక పేరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక అది జంతువులు అయితే ఇక ఆ జాతికి ఒక పేరే ఉంటుంది. ఆ పేరుతోనే ఆ జంతువులను పిలుస్తూ ఉంటారు. ఇక మనుషులు అయితే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే తమ పేరు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావించి చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇక మరి కొంతమంది తమ పేరు ఎప్పుడు ట్రెండీగా ఉండాలని గూగుల్ తల్లిని ఆశ్రయించి అందులో దొరికిన ఏదో ఒక మంచి పేరును సెలెక్ట్ చేసుకుని ఇక తమ పేరుగా మార్చుకుంటూ ఉన్నName{#}Google;Fatherమా ఊర్లో ఎవరికి పేర్లు లేవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా?మా ఊర్లో ఎవరికి పేర్లు లేవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా?Name{#}Google;FatherTue, 21 Feb 2023 21:15:00 GMTసాధారణంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక పేరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక అది జంతువులు అయితే ఇక ఆ జాతికి ఒక పేరే ఉంటుంది. ఆ పేరుతోనే ఆ జంతువులను పిలుస్తూ ఉంటారు. ఇక మనుషులు అయితే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే తమ పేరు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావించి చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇక మరి కొంతమంది తమ పేరు ఎప్పుడు ట్రెండీగా ఉండాలని గూగుల్ తల్లిని ఆశ్రయించి అందులో దొరికిన ఏదో ఒక మంచి పేరును సెలెక్ట్ చేసుకుని ఇక తమ పేరుగా మార్చుకుంటూ ఉన్నారు.


 మరి కొంతమంది ఇక అటు చిన్నప్పుడు ఎలాంటి పేరు పెట్టినప్పటికీ ఇక తమకంటూ ఏదో ఒక నిక్ నేమ్ పెట్టి ఇక అదే పేరుతో అందరూ పిలిచేలా చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా మనుషులందరికి కూడా ఏదో ఒక పేరు ఉంటుంది. అది సరే గాని గురు ఇక ఇప్పుడు మనిషి పేరు గురించి ఇంత చర్చ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు కదా. సాధారణంగా ఎవరిని పిలవాలన్న పేరుతోనే పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఏకంగా మరో వ్యక్తిని పిలవాలంటే పేరుతో పిలవడం కాదు ఈలలతో పిలుస్తారు లేదా సైగ లతో పిలవడం లాంటివి చేస్తుంటారు.


 ఎందుకు అలా పిలుస్తారు ఎంచక్కా పేర్లతోనే పిలుచుకుంటే పోతుంది కదా అని అంటారా.. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ ప్రాంతంలో ఎవరికి పేర్లు లేవు. మేఘాలయలోని కాంగ్ తాంగ్ గ్రామంలో ప్రజలు ఈలలతోనూ రాగాలతోనూ ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఊర్లో ఎవరికీ పేర్లు ఉండవట  ఒక్కొక్కరికి యూనిక్ గా ఒక్కొక్క ఈలా శబ్దం ఉంటుందట. పిల్లల పుట్టినప్పుడు తండ్రి ఒక కొత్త ఈలను లేదా రాగాన్ని పేరుగా పెడతారట. అప్పటినుంచి అందరూ కూడా ఇక శబ్దం తోనే  అతని పిలుస్తూ ఉంటారట. ఇక ఈ విషయం గురించి తెలిసి  ఈ ఈల సాంప్రదాయం ఏదో కాస్త విచిత్రంగా కొత్తగా కూడా ఉంది అని నేటిజన్స్  అనుకుంటున్నారూ అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>