PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/railway55d54c14-243b-4e47-8c39-23bf76531d05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/railway55d54c14-243b-4e47-8c39-23bf76531d05-415x250-IndiaHerald.jpgమన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే అందరూ కూడా చాలా ఎక్కువగా రైల్వే ప్రయాణాన్నే ఆశ్రయిస్తారు. కానీ ట్రైన్స్‌లో ప్రయాణించాలంటే కచ్చితంగా టిక్కెట్ బుక్ చేసుకొని తీరాలి. అప్పుడే వారికి సౌకర్యవంతంగా ప్రయాణించే వీలు ఉంటుంది.అయితే ఈ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వెయిటింగ్ లిస్ట్ సమస్య అనేది చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. నెల రోజుల ముందు ప్రయాణం కన్‌ఫర్మ్ అయినా కానీ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తే ప్రయాణం సాగుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కోసారి లాస్ట్ మినిట్‌లో వెయిటింగ్ లిస్ట్ కనRAILWAY{#}Manamరైల్వే: వెయిటింగ్ లిస్టులో ఉన్నా ఇక నో టెన్షన్?రైల్వే: వెయిటింగ్ లిస్టులో ఉన్నా ఇక నో టెన్షన్?RAILWAY{#}ManamTue, 21 Feb 2023 23:02:06 GMTమన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే అందరూ కూడా చాలా ఎక్కువగా రైల్వే ప్రయాణాన్నే ఆశ్రయిస్తారు. కానీ ట్రైన్స్‌లో ప్రయాణించాలంటే కచ్చితంగా టిక్కెట్ బుక్ చేసుకొని తీరాలి. అప్పుడే వారికి సౌకర్యవంతంగా ప్రయాణించే వీలు ఉంటుంది.అయితే ఈ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వెయిటింగ్ లిస్ట్ సమస్య అనేది చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. నెల రోజుల ముందు ప్రయాణం కన్‌ఫర్మ్ అయినా కానీ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తే ప్రయాణం సాగుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కోసారి లాస్ట్ మినిట్‌లో వెయిటింగ్ లిస్ట్ కన్‌ఫర్మ్ అవుతుందనే ఆశతో కూడా కూడా చాలా మంది ఉంటారు. అయితే అలా కాకపోతే ప్రయాణాన్ని ఖచ్చితంగా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమస్య నుంచి బయటపడేలా రైల్వే శాఖ ఓ కొత్త ఆప్షన్‌ను ఇస్తుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్‌ను ఉపయోగించుకుంటే ప్రయాణం చాలా సజావుగా సాగుతుంది. 


అదే వికలాప్ ఆప్షన్. ఈ ఆప్షన్ వల్ల కలిగే లాభాలు ఏంటి? ప్రయాణం చేసే సమయంలో ఎలాంటి మార్పులు వస్తాయి. ఇక అస్సలు ఈ వికలాప్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ పథకం వల్ల చాలా మంది ప్రయాణికులు కూడా లబ్ధి పొందుతున్నారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో మనకు ఆప్ట్ వికలాప్ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రయాణించే ట్రైన్‌లో టికెట్ కన్‌ఫార్మ్ కాకపోయినా కానీ దాని తర్వాత వచ్చే ట్రైన్‌లో ఖాళీలు ఉంటే ఆ ట్రెయిన్‌లో ఈజీగా టికెట్ కన్‌ఫార్మ్ అవుతుంది. దీంతో చాలా ఈజీగా మన ప్రయాణాన్ని సాగించవచ్చు. వికలాప్ పథకాన్ని ప్రత్యామ్నాయ రైలు వసతి పథకం అని కూడా అంటారు. ఈ పథకంలో దాదాపు ఏడు రైళ్ల దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు. టిక్కెట్ హిస్టరీకి వెళ్లి మీకు నచ్చిన ట్రైన్‌ను మీరు ఎంచుకోవచ్చు.ఇక ఎంపిక పూర్తయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే వికలాప్ ఆప్షన్ పూర్తి అవుతుంది.



RRR Telugu Movie Review Rating

మల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>