PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh1c7fadee-fe15-4dae-8337-c0734c33ce5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh1c7fadee-fe15-4dae-8337-c0734c33ce5e-415x250-IndiaHerald.jpgఇక ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనునట్లు అధికారులు తెలిపారు. అక్కడ కనుక సక్సెస్ సాధిస్తే .. దశల వారీగా రాష్ట్రమంతా కూడా ఈ విధానం అమలు అవ్వనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న.. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యంని అందజేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి తరువాత ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారింది. ఎక్కువ పANDHRA PRADESH{#}Vijayanagaram;Srikakulam;Rayalaseema;protein;Vizianagaram;Coronavirus;Andhra Pradesh;CM;Government;Successఆంధ్రప్రదేశ్: రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త?ఆంధ్రప్రదేశ్: రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త?ANDHRA PRADESH{#}Vijayanagaram;Srikakulam;Rayalaseema;protein;Vizianagaram;Coronavirus;Andhra Pradesh;CM;Government;SuccessTue, 21 Feb 2023 10:32:08 GMTఇక ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనునట్లు అధికారులు తెలిపారు. అక్కడ కనుక సక్సెస్ సాధిస్తే .. దశల వారీగా రాష్ట్రమంతా కూడా ఈ విధానం అమలు అవ్వనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న.. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యంని అందజేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి తరువాత ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారింది. ఎక్కువ ప్రొటీన్ ఫుడ్, బలవర్ధక ఆహారం తినేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బియ్యం బదులు పోషక విలువలున్న ఇతర ధాన్యాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది.ఇక ఐక్యరాజ్యసమితి కూడా 2023 వ సంవత్సరంను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గత నెల 18 వ తేదీన సీఎం జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు.


బియ్యం కంటే రాగులు ఇంకా జొన్నలకు అయ్యే ఖర్చే తక్కువ. ఇంకా అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందుకే రేషన్‌ బియ్యం బదులు రాగులు ఇంకా జొన్నలని పంపిణీ చేయాలని సూచించారు.రాగులు ఇంకా జొన్నలకు సంబంధించి ఇప్పుటికే ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. మెజార్టీ ప్రజలు మంచిగా సానుకూలత వ్యక్తం చేశారు. పంపిణీకి అవసరమైన రాగులు ఇంకా జొన్నలను సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరిస్తున్నారు. ఇంకా అలాగే  ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును కేవలం రూ.16 గా ఫిక్స్ చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం ఇంకా అలాగే విజయనగరం మునిసిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధుమ పిండిని అందజేస్తున్నారు. ఒక్కో కార్డుపై మొత్తం 2 కేజీల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని అందజేస్తారు.



RRR Telugu Movie Review Rating

అవినాష్ కాళ్లు పట్టుకున్న సదా.. ఎందుకో తెలుసా?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>