Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-7de330c3-bb2a-42f6-833e-61a212f2aac0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-7de330c3-bb2a-42f6-833e-61a212f2aac0-415x250-IndiaHerald.jpgఅనుష్క అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరం అవుతుంది.బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న అనుష్క అనూహ్యంగా సినీ కెరియర్ కి గుడ్ బై చెప్పేసింది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఒక సినిమా ను చేస్తున్న కూడా ఎంత వరకు ఆమె కెరియర్ ముందుకు సాగుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. అందుకు కారణం చాలా బరువు పెరగడం అంటూ అందరికీ తెలిసిన విషయమే.. ఈ మధ్య కాలంలో అనుష్క మరింత బరువు అయితే పెరిగింది. గతంలో సైజ్ జీరో అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతSocialstars lifestyle {#}anoushka;zero;Rajani kanth;Bahubali;Heroine;India;Cinemaఅనుష్క సినీ కెరీర్ ఇక ముగిసినట్టేనా...?అనుష్క సినీ కెరీర్ ఇక ముగిసినట్టేనా...?Socialstars lifestyle {#}anoushka;zero;Rajani kanth;Bahubali;Heroine;India;CinemaTue, 21 Feb 2023 23:55:00 GMTఅనుష్క అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరం అవుతుంది.బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న అనుష్క అనూహ్యంగా సినీ కెరియర్ కి గుడ్ బై చెప్పేసింది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది.

ప్రస్తుతం ఒక సినిమా ను చేస్తున్న కూడా ఎంత వరకు ఆమె కెరియర్ ముందుకు సాగుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. అందుకు కారణం చాలా బరువు పెరగడం అంటూ అందరికీ తెలిసిన విషయమే.. ఈ మధ్య కాలంలో అనుష్క మరింత బరువు అయితే పెరిగింది. గతంలో సైజ్ జీరో అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లో ఎలా అయితే అనుష్క బొద్దుగా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అనుష్క కొత్త ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలను చూసిన అనుష్క అభిమానులు షాక్ అవుతున్నారు.ఇక అనుష్క తన కెరియర్ కి గుడ్ బాయ్ చెప్పేసినట్లు తెలుస్తుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించిన అనుష్క ఇలా అవుతుందని ఎప్పుడూ కూడా ఊహించలేదని అభిమానులు కూడా బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత భారీ ఎత్తున ఆమె సినీ కెరీర్ ఉంటుందని లేడీస్ సూపర్ స్టార్ గా ఆమెను అంతా అభిమానిస్తారని అందరూ భావించారు. కానీ ఇలా తయారవడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఆవేదన చెందుతున్నారు.ఇంతకు అనుష్క ఇంత లావు అవ్వడానికి కారణం ఏంటో అనేది ఆమెకి మాత్రమే తెలియాలి. బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా కూడా అనుష్క బరువు తగ్గక పోవడం కి కారణం ఏంటో కూడా తెలియక అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు.అనుష్క తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతుందో లేక మధ్యలోనే తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీ పైన ఆపరేషన్ స్టార్ట్ చేశారా ?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>