Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-fa8733ee-5453-404c-9486-a809ed1152e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-fa8733ee-5453-404c-9486-a809ed1152e4-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడుగా అతడికి సాటి లేరు అనే విధంగా ఎటువంటి క్యారెక్టర్ లో నైనా సరే తలకాయ ప్రవేశం చేస్తాడు. తనదైన పాత్ర దొరికితే దాన్ని చీల్చి చెండాడేస్తాడు. అందుకే అతడి పేరు చెప్తే చాలు అందరు భయపడి పోతారు. ఐతే డానికి ప్రకాష్ రాజ్ మాత్రం తనకు అంత సీన్ లేదు అంటున్నాడు. ఐతే ఈ మధ్య కాలంలో ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ముఖ ముఖి సంభాషణలో బయట ఎదో పొడిచేస్తాను, పీకేస్తాను అని అందరు నన్ను అనుకుంటారు కానీ అసలు ఇంటికి వస్తే నేను అలాంటిది ఉండదని ఒక షాక్ కి గురి చేసారు ఆయన. ఐతే షSocialstars lifestyle {#}Prakash Raj;Hindi;naina;Telugu;Sada;media;Wifeతానేలా ఉంటాడో చెప్పిన నటుడు ప్రకాష్ రాజ్....!!తానేలా ఉంటాడో చెప్పిన నటుడు ప్రకాష్ రాజ్....!!Socialstars lifestyle {#}Prakash Raj;Hindi;naina;Telugu;Sada;media;WifeTue, 21 Feb 2023 12:50:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడుగా అతడికి సాటి లేరు అనే విధంగా ఎటువంటి క్యారెక్టర్ లో నైనా సరే తలకాయ ప్రవేశం చేస్తాడు. తనదైన పాత్ర దొరికితే దాన్ని చీల్చి చెండాడేస్తాడు. అందుకే అతడి పేరు చెప్తే చాలు అందరు భయపడి పోతారు.

ఐతే డానికి ప్రకాష్ రాజ్ మాత్రం తనకు అంత సీన్ లేదు అంటున్నాడు. ఐతే ఈ మధ్య కాలంలో ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ముఖ ముఖి సంభాషణలో బయట ఎదో పొడిచేస్తాను, పీకేస్తాను అని అందరు నన్ను అనుకుంటారు కానీ అసలు ఇంటికి వస్తే నేను అలాంటిది ఉండదని ఒక షాక్ కి గురి చేసారు ఆయన.

ఐతే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తే మా అమ్మ నాకు మందులు లేవు అని అడుగుతుంది, నా భార్య ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయను అంటూ నాపై చిరాకు పడుతూ ఉంటుంది, నా పిల్లలు నాకు టెక్నీకల్ గా నాలెడ్జ్ లేదు అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు అంటూ తన ఫ్యామిలీ ముచ్చట్లను తీరిగ్గా మీడియా తో పంచుకున్నారు. ఇక అందరి మొగాళ్ళలా నాకు కూడా కుటుంబం తప్ప మరొక ప్రపంచం ఉండదని, టైం దొరికితే నా ఓల్డ్ ఫ్రెండ్స్ తో  మందు కొడతా అని లేదంటే ఏదైనా పుస్తకాలు చదువుకుంటున్నాను అని చెప్పారు ప్రకాష్ రాజ్.

నాకు బాగా ఇష్టమైన పాత హిందీ సినిమాలు చూడటం అంటే బాగా ఇష్టమని చెప్పారు.నాకు నా ప్రియరిటి లిస్ట్ లో మొదట నా తల్లి, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పిల్లలు మాత్రమే, మిగతా అంత సెట్స్ లో ఉన్నంత వరకే. ఐతే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తే నేను అందరి మొగాళ్ళ లాగానే మాములు కొడుకును, భర్తను మరియు తండ్రిని అంటూ చెప్పుకోచ్చారు. ఇంకా అప్పుడప్పుడు నా ఇంట్లోని గార్డెన్ లో టైం గడపడానికి నేను బాగా ఇష్ట పడతానని, పండ్లు, కురగాయలు కూడా పండిస్తానని తెలిపాడు. ఇకపొతే మా ఫ్యామిలి మెంబర్స్ అయితే అప్పుడప్పుడు నాకు పిచ్చి అంటూ నవ్వుతు ఉంటారని తెలిపాడు ప్రకాష్ రాజ్. ఐతే ఇటీవల ఆయన  తాత పాత్రలను కూడా చేస్తుండటం పట్ల తనకేమి అసహనం లేదని కూడా చెప్పాడు. తెలుగు వారు నాకు అన్నం పెట్టారని వారికి సదా కృతజ్ఞుడిగా ఉంటాను అని చెప్పారు. ఐతే అందరు అనుకున్నట్లుగా చాల మంది తాను లేట్ గా షూటింగ్ కి వస్తానని, సరిగ్గా టైం ఇవ్వనని, ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతానని కొందరు నా పై దుష్ప్రచారం చేసారని అవన్నీ నిజాలు కాదని ఆయన చెప్పుకొచయరు.



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>