PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government1be6955a-eafd-4b8d-a73a-ee6150312de0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government1be6955a-eafd-4b8d-a73a-ee6150312de0-415x250-IndiaHerald.jpgఇక స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని తరలించిన ఘటనలో విశాఖ కేజీహెచ్ స్టాఫ్ నర్సు కృష్ణవేణిని సస్పెండ్ చేయడం జరిగింది.ఆ చిన్నారి మృతి చెందిన వెంటనే ఎస్టీ సెల్ కు తెలపడంలో ఆమె ఆలస్యం చేశారని ఇంకా అలాగే మృతదేహాన్ని తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడంతో ఆమెపై అధికారులు ఇలా వేటు వేశారు. చిన్నారి డెడ్ బాడీతో స్కూటీపై వెళ్తున్నా అధికారులకు సమాచారం ఇవ్వని ఔట్ గేట్ వద్ద విధులు నిర్వహించిన ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది.ఇంకా ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.విచారణ కమిటీ నివేదిAP GOVERNMENT{#}maheswari;Alluri Sitarama Raju;Scheduled Tribes;vehicles;thursday;Paderu;Alluri Seetha Rama Raju;Corporate;Vishakapatnam;mandalam;News;Governmentస్కూటీపై శిశువు మృతదేహం ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం?స్కూటీపై శిశువు మృతదేహం ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం?AP GOVERNMENT{#}maheswari;Alluri Sitarama Raju;Scheduled Tribes;vehicles;thursday;Paderu;Alluri Seetha Rama Raju;Corporate;Vishakapatnam;mandalam;News;GovernmentTue, 21 Feb 2023 13:25:00 GMTఇక స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని తరలించిన ఘటనలో విశాఖ కేజీహెచ్ స్టాఫ్ నర్సు కృష్ణవేణిని సస్పెండ్ చేయడం జరిగింది.ఆ చిన్నారి మృతి చెందిన వెంటనే ఎస్టీ సెల్ కు తెలపడంలో ఆమె ఆలస్యం చేశారని ఇంకా అలాగే మృతదేహాన్ని తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడంతో ఆమెపై అధికారులు ఇలా వేటు వేశారు. చిన్నారి డెడ్ బాడీతో స్కూటీపై వెళ్తున్నా అధికారులకు సమాచారం ఇవ్వని ఔట్ గేట్ వద్ద విధులు నిర్వహించిన ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది.ఇంకా ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.విచారణ కమిటీ నివేదిక మేరకు ఉన్నతాధికారుల దీనిపై చర్యలు చేపట్టడం జరిగింది.ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు ఇంకా మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు.


బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో ఆ శిశువు జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌ కు ఆ బిడ్డని తరలించడం జరిగింది. ఇక ఎన్‌ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం నాడు ఉదయం ఆ శిశువు మృతి చెందాడు. తరువాత ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అందుకే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే.. సమయానికి అక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదు. ఇక దీంతో చేసేదేమీ లేక స్కూటీపైనే ఆ చిన్నారి శిశువు డెడ్ బాడీ ని తీసుకెళ్లారు.ఈ దారుణమైన ఇంకా అమానవీయ ఘటనపై ప్రభుత్వం బాగా సీరియస్ అయింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అంబులెన్సులు ఇంకా మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఇంకా అలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా నిధులు ఖర్చు చేస్తున్నాయి. కానీ, సిబ్బంది నిర్లక్ష్యం ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఉదాసీన వైఖరి ఈ దారుణాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>