BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty7d580891-f0b5-497c-94b2-daf7b5dfb22e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty7d580891-f0b5-497c-94b2-daf7b5dfb22e-415x250-IndiaHerald.jpgవేసవికాలం మొదలైంది. మళ్ళీ ఎండలు వస్తున్నాయి. ఇక చర్మం ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యం నిపుణులు సూచిస్తున్నారు.మన చర్మ రక్షణకు ఖచ్చితంగా ఈ పండ్లు తినాలి.ఇక సిట్రస్ పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా యూవీ కిరణాలు కాలుష్యాన్ని నిరోధించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇంకా విటమిన్ సి- అధికంగా ఉండే ఆహార పదార్థాలు. అంతేగాక చర్మం వృద్ధాప్యానికి కారణమయ్యే సూర్యుడి నుండి ప్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది. విటమిన్ సి పండ్లను ఎక్కువగా తీసుకుంటే వడదెBEAUTY{#}Vitamin C;Vitamin;Antioxidant;Almondsచర్మం ఎండబారిన పడకుండా తినాల్సిన పండ్లు?చర్మం ఎండబారిన పడకుండా తినాల్సిన పండ్లు?BEAUTY{#}Vitamin C;Vitamin;Antioxidant;AlmondsTue, 21 Feb 2023 12:39:20 GMTవేసవికాలం మొదలైంది. మళ్ళీ ఎండలు వస్తున్నాయి. ఇక  చర్మం ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యం నిపుణులు సూచిస్తున్నారు.మన చర్మ రక్షణకు ఖచ్చితంగా ఈ పండ్లు తినాలి.ఇక సిట్రస్ పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా యూవీ కిరణాలు కాలుష్యాన్ని నిరోధించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇంకా విటమిన్ సి- అధికంగా ఉండే ఆహార పదార్థాలు. అంతేగాక చర్మం వృద్ధాప్యానికి కారణమయ్యే సూర్యుడి నుండి ప్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది. విటమిన్ సి పండ్లను ఎక్కువగా తీసుకుంటే వడదెబ్బ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలు, కివి, నారింజ ఇంకా ద్రాక్షపండు లాంటి మరెన్నో సిట్రస్ పండ్లలో లైకోపీన్ అనే వర్ణద్రవ్యం దాని ఫోటోప్రొటెక్టివ్ ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. లైకోపీన్ మీ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.


ఇంకా అలాగే ముదురు ఆకు పచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు మీరు ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి అవసరమైన బీటా కెరోటిన్ కూడా అందుతుంది. అందువల్ల యూవీ కిరణాల వచ్చే నష్టాన్ని నివారించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి బాగా అందుతాయి. ఇంకా అలాగే చర్మానికి అవసరమైన విటమిన్ – ఈ కూడా అందుతుంది. ఇంకా అలాగే లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.ఇంకా అలాగే బాదం పప్పులో కూడా వివిధ రకాల పోషకాలు ఉంటాయి. బాదంపప్పును తింటే సూర్యుని యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. బాదంపప్పులో విటమిన్ – ఈ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ కూడా సాధారణ ఆహారంతో దాదాపు ఓ 20 బాదం పప్పులు కనుక తింటే ఖచ్చితంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు చర్మ రక్షణకు ఎంతగానో సాయపడుతుంది.



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>