Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral2576a6c4-82c4-4a0c-a60d-0498ccf83f23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral2576a6c4-82c4-4a0c-a60d-0498ccf83f23-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం కోహ్లీ పేరు చెబితే చాలు పూనకాలు వచ్చి ఊగిపోతూ ఉంటారు అభిమానులు తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. కేవలం ఆట తీరుతో మాత్రమే కాదు తన యాటిట్యూడ్ తో సైతం ఎంతో మంది అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చే ఎంతో మంది యువ ఆటగాళ్ళకు స్పూర్తిగాViral{#}twitter;VIRAT KOHLI;Yuva;Girl;Cricketవైరల్ : కోహ్లీకి లిప్ లాక్ ఇచ్చిన లేడి ఫ్యాన్?వైరల్ : కోహ్లీకి లిప్ లాక్ ఇచ్చిన లేడి ఫ్యాన్?Viral{#}twitter;VIRAT KOHLI;Yuva;Girl;CricketTue, 21 Feb 2023 17:00:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం కోహ్లీ పేరు చెబితే చాలు పూనకాలు వచ్చి ఊగిపోతూ ఉంటారు అభిమానులు తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. కేవలం ఆట తీరుతో మాత్రమే కాదు తన యాటిట్యూడ్ తో సైతం ఎంతో మంది అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చే ఎంతో మంది యువ ఆటగాళ్ళకు స్పూర్తిగా నిలుస్తూ ఉంటాడు.


 విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అన్నది అతనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఒక రుజువుగా చూపించవచ్చు. సాకర్ ఫుట్బాల్ ప్లేయర్స్ అయినా లియోనల్ మెస్సి, క్రిస్టియానో రోనాల్డో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇక రికార్డుల విషయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలో కూడా అటు మిగతా స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ.  అలాంటి కోహ్లీ నీ కలవాలని దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ కోహ్లీని కలిసే ఛాన్స్ వస్తే ఇక ఈ జన్మకి అంతకంటే ఇంకేం వద్దు అని భావిస్తూ ఉంటారు.


 అలాంటిది ఇక్కడ ఒక మహిళ అభిమాని మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీకి లిప్ కిస్ పెట్టేసింది. ఏంటి కోహ్లీకి లిప్ కిస్ పెట్టిందా.. అదెలా సాధ్యమైంది. అయినా అతను ఎలా ఒప్పుకున్నాడు అని షాక్ లో మునిగిపోయారు కదా. అంతలా కంగారు పడకండి ఎందుకంటే సదరు లేడీ ఫ్యాన్ లిప్ లాక్ పెట్టింది నిజమైన కోహ్లీకి కాదు కోహ్లీ రూపంలో ఉన్న మైనపు బొమ్మకు. పెదాలపై ముద్దు పెడుతూ అమ్మాయి ప్రదర్శించిన హావా బావాలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయ్ అని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>