Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-888abdd6-5d7a-4377-b689-b685e38998fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-888abdd6-5d7a-4377-b689-b685e38998fb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికి కూడా అదే అందం, ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్రేక్షకుల చేత మన్మధుడు అని పిలుపించు కుంటున్నారు. నాగార్జున గత కొన్నేళ్ల నుండే మల్టీ స్టారర్ సినిమాలు చేయడం కూడా స్టార్ట్ చేసాడు.. నాగార్జున ఇటు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే హీరోతో స్క్రీన్ పంచుకోవడానికి కూడా ఎప్పుడు రెడీగానే ఉంటాడు. ఐదు పదుల వయసు దాటేసిన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు.. ఇక గత ఏడాది నాగార్జున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ముందుగా 2022 సంక్రాంతి కానుకగాSocialstars lifestyle {#}Kumaar;Akkineni Nagarjuna;praveen sattaru;Writer;Makar Sakranti;naga;king;King;Tollywood;Remake;prasanna;Telugu;Cinemaమల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??మల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??Socialstars lifestyle {#}Kumaar;Akkineni Nagarjuna;praveen sattaru;Writer;Makar Sakranti;naga;king;King;Tollywood;Remake;prasanna;Telugu;CinemaTue, 21 Feb 2023 23:40:00 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికి కూడా అదే అందం, ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్రేక్షకుల చేత మన్మధుడు అని పిలుపించు కుంటున్నారు. నాగార్జున గత కొన్నేళ్ల నుండే మల్టీ స్టారర్ సినిమాలు చేయడం కూడా స్టార్ట్ చేసాడు..

నాగార్జున ఇటు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే హీరోతో స్క్రీన్ పంచుకోవడానికి కూడా ఎప్పుడు రెడీగానే ఉంటాడు.

ఐదు పదుల వయసు దాటేసిన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు.. ఇక గత ఏడాది నాగార్జున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ముందుగా 2022 సంక్రాంతి కానుకగా కొడుకు నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాతో రాగా ఇది మంచి హిట్ సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమాతో సోలోగా వచ్చి చాలా ఘోరంగా విఫలం అయ్యాడు.
సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆసెంచేనంత విజయం అందుకోలేక పోయింది.. కలెక్షన్స్ పరంగా అయితే ఘోరంగా విఫలం అయ్యింది అనే చెప్పుకోవాలి.. ఇక నాగార్జునసినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరో సినిమాకు కమిట్ అయ్యాడు.. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా నాగ్ ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ సినిమా విషయంలో ప్రసన్న కుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు అని టాక్. ఇదే ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా విషయంలో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ కు రీమేక్ అని టాక్ వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన పెరింజు మరియుమ్ జొస్ సినిమాకు అఫిషియల్ రీమేక్ అని తెలుస్తుంది.. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రసన్న కుమార్ మార్పులు చేస్తున్నారట.. ఈ సినిమాను అతి త్వరలోనే అఫిషియల్ గా ప్రకటిస్తారని టాక్.. అలాగే ఈ సినిమాలో ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ టాలీవుడ్ హీరోలు కూడా నటించ బోతున్నారట.. మరి ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే..



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీ పైన ఆపరేషన్ స్టార్ట్ చేశారా ?

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>