MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan--ntrfd4dd6c6-090e-4f04-a474-d1feac9f48ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan--ntrfd4dd6c6-090e-4f04-a474-d1feac9f48ed-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో చక్కటి లాటరీ కొట్టాడు. రాజమౌళి చెక్కిన ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ నటులు ఇంకా దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. అయితే దీని అంతటికి కారణం రాజమౌళి. ఎన్నో ట్రోల్స్ ఎదురుకున్న చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చాడు. రాజమౌళి కారణంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పాల్RAM CHARAN - NTR{#}Cameroon;Jr NTR;INTERNATIONAL;shankar;ram pothineni;Chiranjeevi;News;Hollywood;Oscar;RRR Movie;Rajamouli;Ram Charan Teja;NTR;Hero;Director;Indiaఆస్కార్ వేడుకలకి చరణ్ ఒక్కడే.. తారక్ వెళ్లట్లేదు?ఆస్కార్ వేడుకలకి చరణ్ ఒక్కడే.. తారక్ వెళ్లట్లేదు?RAM CHARAN - NTR{#}Cameroon;Jr NTR;INTERNATIONAL;shankar;ram pothineni;Chiranjeevi;News;Hollywood;Oscar;RRR Movie;Rajamouli;Ram Charan Teja;NTR;Hero;Director;IndiaTue, 21 Feb 2023 20:28:27 GMTటాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో చక్కటి లాటరీ కొట్టాడు. రాజమౌళి చెక్కిన ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ నటులు ఇంకా దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు  రామ్ చరణ్. అయితే దీని అంతటికి కారణం రాజమౌళి. ఎన్నో ట్రోల్స్ ఎదురుకున్న చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చాడు. రాజమౌళి కారణంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా పలు అద్భుతమైన అవార్డులని సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పుడు నాటునాటు పాట కూడా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ రేసులో గట్టిగానే పోటీ పడుతుంది. ఇదిలా ఉంటే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించడం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యి పుత్రోత్సాహాన్ని ఆశ్వదించారు.


ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు.ఇక ఈ మాలలోనే ఆయన అమెరికాకి వెళ్ళడం విశేషం. ఈ ఆస్కార్ అవార్డుల వేడుక జరగడానికంటే ముందే ఆస్కార్ అవార్డులకి సంబంధించి సెలబ్రిటీల మీట్ అప్ లని నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఈ నేపధ్యంలో తాజాగా రామ్ చరణ్ యూఎస్ఏ వెళ్ళినట్లు సమాచారం తెలుస్తుంది.రామ్ చరణ్ తో పాటు రాజమౌళి కూడా ఈ అవార్డుల వేడుకకి వెళ్ళినట్లు సమాచారం తెలుస్తుంది.అయితే తారక్ కూడా వెళ్ళాల్సి ఉంది. కానీ ఇంట్లో తన అన్న తారకరత్న మృతి చెందడంతో ఆ విషాదంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ వెళ్ళలేకపోయాడు. దీంతో రామ్ చరణ్ ఒక్కడే అవార్డుల వేడుకకి యూఎస్ వెళ్ళారని సమాచారం తెలుస్తుంది. ఇక ఆ వేడుకలు ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటాడని సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

మల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>