AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/hyundai-verna-20230fb02b24-8d69-4eb0-9524-48a40071bb58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/hyundai-verna-20230fb02b24-8d69-4eb0-9524-48a40071bb58-415x250-IndiaHerald.jpg2023 హ్యుండాయ్ వెర్నా సెడాన్ మోడల్ మార్చి 21 వ తేదీన ఇండియన్ మార్కెట్‍లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక వెర్నా కార్ కి ఇది ఆరో జనరేషన్‍గా ఉండనుంది. ఇదిలా ఉండగా 2023 హ్యుండాయ్ వెర్నా డిజైన్ రెండర్లను హ్యుందాయ్ మోటార్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఇంకా స్కెచ్చెస్‍ను వెల్లడించింది. దీంతో హ్యుండాయ్ వెర్నా 2023 మోడల్ ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది.ఇప్పుడున్న మోడల్ కంటే ఈ కొత్త జనరేషన్ వెర్నా చాలా మార్పులతో రాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇపHyundai Verna 2023{#}Hyundai;Car;Manam;March;News;IndianHyundai Verna 2023: సూపర్ డిజైన్.. భారీ మార్పులు?Hyundai Verna 2023: సూపర్ డిజైన్.. భారీ మార్పులు?Hyundai Verna 2023{#}Hyundai;Car;Manam;March;News;IndianTue, 21 Feb 2023 14:09:21 GMT2023 హ్యుండాయ్ వెర్నా  సెడాన్ మోడల్ మార్చి 21 వ తేదీన ఇండియన్ మార్కెట్‍లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక వెర్నా కార్ కి ఇది ఆరో జనరేషన్‍గా ఉండనుంది. ఇదిలా ఉండగా 2023 హ్యుండాయ్ వెర్నా డిజైన్ రెండర్లను హ్యుందాయ్ మోటార్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఇంకా స్కెచ్చెస్‍ను వెల్లడించింది. దీంతో హ్యుండాయ్ వెర్నా 2023 మోడల్ ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది.ఇప్పుడున్న మోడల్ కంటే ఈ కొత్త జనరేషన్ వెర్నా చాలా మార్పులతో రాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ప్రస్తుత మోడల్‍తో కంపేర్ చేస్తే.. హ్యుండాయ్ వెర్నా 2023 కారుకు పూర్తి రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఇది మరింత స్పోర్టీగా ఉండేలా దీన్ని హ్యుండాయ్ డిజైన్ చేసింది. ఇంకా అలాగే ఫ్రంట్‍లో సన్నని ఎల్ఈడీ లైట్ బార్ కూడా ఉంటుంది. అలాగే వెనుక ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టైల్‍లైట్స్ కూడా ఉంటాయి. 


ఇంకా బంపర్‌ డిజైన్‍లో కూడా మార్పు ఉంటుంది.ఇంకా అలాగే సైడ్‍లో కూడా స్పోర్టీ లుక్ ఉండేలా 2023 వెర్నాను హ్యుండాయ్ డిజైన్ చేసింది. షార్ప్ క్యారెక్టర్ లైన్స్ ఈ కారుకు ఇంకా మంచి ప్రీమియమ్ లుక్‍ను ఇవ్వనున్నాయి.అలాగే అలాయ్ వీల్స్ కూడా మరింత స్పోర్టీగా ఉన్నాయి.మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో డిజైన్ పరంగా ఈ వెర్నా 2023 మోడల్ ఎంతగానో ఆకట్టుకునేలా ఉండనుంది.ఇక దీని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఓ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍తో కూడిన డ్యుయల్ స్క్రీన్ సెటప్‍తో ఈ వెర్నా 2023 మోడల్ రానుందని సమాచారం తెలుస్తోంది.ఇంకా అలాగే ఇందులో మరొకటి డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్‌ కూడా ఉంటుంది.ఇంకా ఈ హ్యుండాయ్ వెర్నా ధర విషయానికి వస్తే.. ఇది రూ.9.99 లక్షల నుంచి రూ.17లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉండొచ్చని సమాచారం తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి?

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>