TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/meta1607164c-0087-4f95-b0d9-43494d98c1bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/meta1607164c-0087-4f95-b0d9-43494d98c1bc-415x250-IndiaHerald.jpgసేమ్ ట్విట్టర్ లాగానే ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన కస్టమర్ల కోసం 'మెటా వెరిఫైడ్‌' సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను తీసుకురావడం జరిగింది.ట్విటర్‌ బ్లూటిక్‌ లాగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు కలిపి వెరిఫికేషన్ గుర్తింపు కోసం నెలవారీ చందా అనేది చెల్లించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ వెరిఫికేషన్ ప్రకారమే అకౌంట్ కి బ్లూబ్యాడ్జ్‌ కేటాయిస్తారు.2022 వ సంవత్సరంలో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్‌ ఐఓఎస్‌ ప్రైవసీ విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి అనేది తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయాలు పెంచుకోవాలని మెటా కంపెనీ ఇప్పుడు ప్లాన్ META{#}twitter;Mark Zuckerberg;Government;INTERNATIONAL;Customer;Serviceట్విట్టర్ బాటలో ఇప్పుడు మెటా కూడా..?ట్విట్టర్ బాటలో ఇప్పుడు మెటా కూడా..?META{#}twitter;Mark Zuckerberg;Government;INTERNATIONAL;Customer;ServiceMon, 20 Feb 2023 14:02:38 GMTసేమ్ ట్విట్టర్ లాగానే  ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన కస్టమర్ల కోసం 'మెటా వెరిఫైడ్‌' సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను తీసుకురావడం జరిగింది.ట్విటర్‌ బ్లూటిక్‌ లాగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు కలిపి వెరిఫికేషన్ గుర్తింపు కోసం నెలవారీ చందా అనేది చెల్లించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ వెరిఫికేషన్ ప్రకారమే అకౌంట్ కి బ్లూబ్యాడ్జ్‌ కేటాయిస్తారు.2022 వ సంవత్సరంలో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్‌ ఐఓఎస్‌ ప్రైవసీ విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి అనేది తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయాలు పెంచుకోవాలని మెటా కంపెనీ ఇప్పుడు ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యజమాని అయిన మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. త్వరలో వినియోగదారులు బ్లూ టిక్ సర్వీస్ కోసం ఫేస్‌బుక్‌కు చెల్లించాల్సి ఉంటుంది.ఆదివారం నాడు (ఫిబ్రవరి 19) మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ గురించి సమాచారాన్ని అందించారు. ఈ వారం తాము మెటా వెరిఫైడ్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 


ఇది మీ అకౌంట్ ని గవర్నమెంట్ ఐడీతో వెరిఫై చెయ్యడానికి మిమ్మల్ని అనుమతించే సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అని జుకర్‌బర్గ్ పోస్ట్‌లో రాశారు.జుకర్‌బర్గ్ ప్రకారం, ఇప్పుడు వినియోగదారులు బ్లూ బ్యాడ్జ్ (బ్లూ టిక్), బీన్ ఐస్‌తో ఫేక్ అకౌంట్ల నుంచి రక్షణ, కస్టమర్ సపోర్ట్‌కు నేరుగా యాక్సెస్‌ను డబ్బుని చెల్లించడం ద్వారా పొందగలుగుతారు. ఈ కొత్త ఫీచర్ ఫేస్‌బుక్ సర్వీసెస్ లో అథెంటికేషన్ సెక్యూరిటీని పెంచడమేనని ఆయన అన్నారు.జుకర్‌బర్గ్ ప్రకారం, ఇప్పుడు కస్టమర్లు బ్లూ బ్యాడ్జ్ (బ్లూ టిక్), బీన్ ఐస్‌తో ఫేక్ అకౌంట్ నుండి రక్షణ ఇంకా కస్టమర్ సపోర్ట్‌కు నేరుగా యాక్సెస్‌ను డబ్బులు చెల్లించడం ద్వారా పొందగలుగుతారు. ఈ కొత్త ఫీచర్ ఫేస్‌బుక్ సర్వీసెస్ లో అథెంటికేషన్ సెక్యూరిటీని పెంచడమేనని ఆయన అన్నారు.ఇక జుకర్‌బర్గ్ చెప్పిన లెక్కల ప్రకారం, ఒక యూజర్ వెబ్ ఆధారిత ధృవీకరణ కోసం నెలకు $11.99 (రూ. 992.36) ఇంకా అలాగే iOSలో సేవ కోసం నెలకు $14.99 (రూ. 1240.65) చెల్లించాల్సి ఉంటుంది.
" style="height: 723px;">




RRR Telugu Movie Review Rating

వారసుడు కాంబో రిపీటు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>