ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralb0bcbf0e-c1ac-47fa-a235-6a613953afa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralb0bcbf0e-c1ac-47fa-a235-6a613953afa8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అంతటా సోషల్ మీడియా ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు అలాగే ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లి వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు ఇంకా అలాగే వధూవరులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ వాటిని బాగా వైరల్ చేస్తుంటారు.అయితే ఈ వైరల్ వీడియోలు కొన్ని ఫన్నీగా ఇంకా అలాగే మరికొన్ని ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి.ఇంకా అలాగే ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒక రేంజిలో వైరల్ అవుతోంది. దానిలో వధువు డ్యాన్స్ చూసి నెటిజన్లు వావ్ అంVIRAL{#}dance;Fidaa;Music;marriage;media;ManamViral: ఈ వధువు స్టైలిష్ డాన్స్ కి ఫిదా కావాలసిందే?Viral: ఈ వధువు స్టైలిష్ డాన్స్ కి ఫిదా కావాలసిందే?VIRAL{#}dance;Fidaa;Music;marriage;media;ManamMon, 20 Feb 2023 20:11:22 GMTViral: ఈ వధువు స్టైలిష్ డాన్స్ కి ఫిదా కావాలసిందే?

ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు అలాగే ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లి వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు ఇంకా అలాగే వధూవరులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ వాటిని బాగా వైరల్ చేస్తుంటారు.అయితే ఈ వైరల్ వీడియోలు కొన్ని ఫన్నీగా ఇంకా అలాగే మరికొన్ని ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి.ఇంకా అలాగే ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒక రేంజిలో వైరల్ అవుతోంది. దానిలో వధువు డ్యాన్స్ చూసి నెటిజన్లు వావ్ అంటూ కితాబిస్తున్నారు. ఇంకా వధువు డ్యాన్స్ చూసి నెటిజన్లు అంతా కూడా ప్రశంసించడంతోపాటు.. వరుడు ఆ అమ్మాయికి తగినట్లు డాన్స్ చేస్తే బాగుండేదంటూ కూడా పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు తమ పెళ్లి రోజును చాలా ప్రత్యేకంగా చేసుకోవాలని ఎన్నో రకాల కలలు కంటారు. 


తమ పెళ్లి రోజుని చిరస్మరణీయమైన రోజుగా మార్చడానికి చాలా కష్టపడతారు. నృత్యం, సంగీతం ఇంకా అలాగే ఆహారం లాంటి వాటితో వివాహాన్ని చాలా ఆనందమయంగా మారుస్తారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఈ కొత్త జంట ట్రెండింగ్‌లో ఉన్న 'కామ్ డౌన్' పాటకు డ్యాన్స్ చేశారు. ఈ క్యూట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఆ వధువు అద్భుతమైన నృత్య కదలికలను ప్రశంసించడంతోపాటు.. కిర్రాక్ డ్యాన్స్ అంటూ కూడా చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోలో డ్యాన్స్ ఫ్లోర్‌లో కొత్తగా పెళ్లైన సిక్కు జంటను మనం చూడవచ్చు. వధువు పీచు రంగు లెహంగా ధరించి చాలా అందంగా ఉండగా ఇంకా వరుడు తెలుపు రంగు షేర్వాణీలో కనిపిస్తున్నాడు.
" style="height: 836px;">



RRR Telugu Movie Review Rating

హెబ్బా పటేల్ గ్లామర్ మెరుపులు.. ఫోటోస్ వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>