Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul58e9b980-cb51-439b-bc63-45814cd595dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul58e9b980-cb51-439b-bc63-45814cd595dd-415x250-IndiaHerald.jpgకేఎల్ రాహుల్.. ఈ పేరు వింటే చాలు అభిమానులు మినహా మిగతా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కాస్త పెదవి విరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇందుకు కారణం గత కొంతకాలం నుంచి కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలతో ముందుకు సాగడమే. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అది పరిమిత ఓవర్ల క్రికెట్ అయినా లేకపోతే సుదీర్ఘమైన టెస్ట్ క్రికెట్ అయినా అతని ఆటతీరూలో మాత్రం మార్పు ఉండడం లేదు. భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కRahul{#}K L Rahul;Hardik Pandya;rahul;Rahul Sipligunj;BCCI;Cricket;Australia;Audience;Indiaవరుస వైఫల్యాలు.. కేఎల్ రాహుల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?వరుస వైఫల్యాలు.. కేఎల్ రాహుల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?Rahul{#}K L Rahul;Hardik Pandya;rahul;Rahul Sipligunj;BCCI;Cricket;Australia;Audience;IndiaMon, 20 Feb 2023 11:30:00 GMTకేఎల్ రాహుల్.. ఈ పేరు వింటే చాలు అభిమానులు మినహా మిగతా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కాస్త పెదవి విరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇందుకు కారణం గత కొంతకాలం నుంచి కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలతో ముందుకు సాగడమే. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అది పరిమిత ఓవర్ల క్రికెట్ అయినా లేకపోతే సుదీర్ఘమైన టెస్ట్ క్రికెట్ అయినా అతని ఆటతీరూలో మాత్రం మార్పు ఉండడం లేదు.


 భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్స్కోర్ చేసి చివరికి పెవెలియన్ బాట పడుతున్నారు అని చెప్పాలి. దీంతో కేఎల్ రాహుల్ ఆట తీరు చూసిన తర్వాత.. ఎప్పటిలాగే అభిమానులు అతనికి మద్దతు పలుకుతున్న.. అటు మిగతా  ప్రేక్షకులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్ కెప్టెన్ కావడం కారణంగానే అతను బాగా ఆడకపోయినా ఇంకా జట్టులో కొనసాగిస్తున్నారు అంటూ కొంతమంది విమర్శలు చేస్తుంటే... ఇలాంటి ఆటగాడిని ఇంకా ఎందుకు జట్టులో పెట్టుకున్నారు అని మరి కొంతమంది ఘాటు విమర్శలు చేస్తున్నారు.


 అయితే ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ పై వస్తున్న విమర్శలు బీసీసీఐ వరకు వెళ్లాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల భారత సెలెక్టర్లు అటు కేఎల్ రాహుల్ కు ఊహించని షాక్ ఇచ్చారు. టెస్ట్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా తో టీమ్ ఇండియా వన్డే సిరీస్ ఆడిపోతుంది. అయితే టెస్ట్ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ ను  వన్డే ఫార్మాట్లో మాత్రం ఆ బాధ్యతలనుంచి తప్పించింది బీసీసీఐ. కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసి వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ అభిమానులందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో ' డార్లింగ్ ' తో చేయగలడా.....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>