Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl50e4120d-08a4-4e18-9637-2184b0b593cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl50e4120d-08a4-4e18-9637-2184b0b593cc-415x250-IndiaHerald.jpg2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే బిసిసిఐ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ టోర్నీ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే పాత పద్ధతిలోనే దేశంలోని 12 వేదికలలో కూడా ఇక ఐపీఎల్ తోనే నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలబడబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఎవరు బాగా రాణిస్తారు అనే విషయంపై తమ రివ్యూలను సోషIpl{#}Ram Gopal Varma;ishaan actor;richard;Champion;Piyush Chawla;Gujarat - Gandhinagar;Mumbai;March;Mini;Chennai;BCCI;Indian;Cricket;Yevaru;Cameroon;Telugu;Australiaఐపీఎల్ 2023 : ఈ జట్టును చూస్తే ప్రత్యర్థులు వణకాల్సిందేనట?ఐపీఎల్ 2023 : ఈ జట్టును చూస్తే ప్రత్యర్థులు వణకాల్సిందేనట?Ipl{#}Ram Gopal Varma;ishaan actor;richard;Champion;Piyush Chawla;Gujarat - Gandhinagar;Mumbai;March;Mini;Chennai;BCCI;Indian;Cricket;Yevaru;Cameroon;Telugu;AustraliaSun, 19 Feb 2023 09:05:09 GMT2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే బిసిసిఐ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ టోర్నీ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే పాత పద్ధతిలోనే దేశంలోని 12 వేదికలలో కూడా ఇక ఐపీఎల్ తోనే నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలబడబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఎవరు బాగా రాణిస్తారు అనే విషయంపై తమ రివ్యూలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.



 అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం ప్రత్యర్థులను ఒక జట్టు వనికించడం ఖాయమని చెబుతూ ఉన్నారు క్రికెట్ పండితులు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. కానీ గత ఏడాది పేలవ  ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే గత ఏడాది చివర్లో జరిగిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. గత రెండు సీజన్ల నుంచి జట్టుకు దూరమైన జఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కు మళ్ళీ అందుబాటులోకి వచ్చాడు.



 గత కొంతకాలం నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను 17.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక స్పిన్ ను మరింత బలవపీతం చేసేందుకు సీనియర్ ప్లేయర్ పీయూష్ చావ్లకు అవకాశం ఇచ్చింది. ఇక మినీ వేలం తర్వాత కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పవర్ హీట్టర్లతో ఎంతో భయంకరంగా కనిపిస్తుంది అన్నది తెలుస్తుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డివాల్డ్ బ్రేవిస్, టిమ్ డేవిడ్, స్టబ్స్ లు పవర్ హిట్టర్లుగా కాగా..  వీరికి కామెరూన్ గ్రీన్ కూడా తోడయ్యాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పరిస్థితులకు తగ్గట్లు ఆడగలడు.

 
జోఫ్రా ఆర్చర్, జస్ ప్రీత్ బుమ్రాలతో పేస్ విభాగం పటిష్టంగా ఉండగా.. జై రిచర్డ్ సన్, స్యామ్స్ రూపంలో పేసర్లు అందుబాటులో ఉన్నారు. అవసరాన్ని బట్టి  గ్రీన్, టిమ్ డేవిడ్ లు బౌలింగ్ చేయగలరు. పీయూశ్ చావ్లా రూపంలో అనుభవం ఉన్న స్పిన్నర్ ముంబైలో చేరాడు.. దీంతో ముంబై ఇండియన్స్ ను చూస్తేనే మిగతా జట్లు భయపడిపోతున్నాయి అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>