Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-zym-bagotanni-bayatapettia-sobhitaf5786a13-5801-4ba3-870e-92072631e419-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-zym-bagotanni-bayatapettia-sobhitaf5786a13-5801-4ba3-870e-92072631e419-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో ఒకట్రెండ్ సినిమాలో చేసిన మెరుపు తీగ లాంటి నటి శోభిత ధూళిపాళ రోజూ జిమ్‌లో ఎన్ని వర్కవుట్లు చేస్తుందో అనుకుంటాం! కానీ,ఇటీవలే జిమ్‌లో చేరానని చెబుతున్నదామెడానికి గల బలమైన కారణాన్ని కూడా ఆమె షేర్‌ చేసుకుంది. ఆమె చేసిన సినిమాలు గూఢచారి, పీఎస్‌-1లతో తెలుగువారికి పరిచయమైన శోభిత లేటెస్ట్ గా 'ద నైట్‌ మేనేజర్‌’ అనే వెబ్‌సిరీస్‌లో కూడా కీలకమైన క్యారెక్టర్ చేస్తుంది.ఐతే అందులో చేస్తున్న బాలీవుడ్‌ నటులు ఐనటువంటి అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ యొక్క ఫిట్‌నెస్‌ చూశాకే నేను కూడా జిమ్‌ బాటSocialstars lifestyle {#}adhithya;shobitha;Cinema;Telugu;Industryతన జిమ్ బాగోతన్ని బయటపెట్టిన శోభిత.....!!తన జిమ్ బాగోతన్ని బయటపెట్టిన శోభిత.....!!Socialstars lifestyle {#}adhithya;shobitha;Cinema;Telugu;IndustrySun, 19 Feb 2023 09:00:00 GMTతెలుగు ఇండస్ట్రీ లో ఒకట్రెండ్ సినిమా లో చేసిన మెరుపు తీగ లాంటి నటి శోభిత ధూళిపాళ రోజూ జిమ్ ‌లో ఎన్ని వర్కవుట్లు చేస్తుందో అనుకుంటాం! కానీ,ఇటీవలే జిమ్ ‌లో చేరానని చెబుతున్న దామెడానికి గల బలమైన కారణాన్ని కూడా ఆమె షేర్‌ చేసుకుంది. ఆమె చేసిన సినిమాలు గూఢచారి, పీఎస్‌-1ల తో తెలుగు వారికి పరిచయమైన శోభిత లేటెస్ట్ గా  'ద నైట్‌ మేనేజర్‌’ అనే వెబ్‌సిరీస్‌లో కూడా కీలకమైన క్యారెక్టర్ చేస్తుంది.ఐతే అందు లో చేస్తున్న బాలీవుడ్‌ నటులు ఐనటువంటి అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ యొక్క ఫిట్‌నెస్‌ చూశా కే నేను కూడా జిమ్‌ బాట పట్టాలని డిసైడ్ అయ్యాను అని ఆమె చెప్తుంది.

ఐతే 'అనిల్‌ సర్‌ తన వయసు చెప్పడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆయన తన వయసు ఎంతో చెప్పినా కూడా అలా కనిపించరు. అంత ఫిట్ ‌గా ఉంటారు. ఇక ఆదిత్య రాయ్‌ సంగతి ఐతే సరేసరి, ఐతే వాళ్లిద్దరి ఎనర్జీ చూశాక, నా ఫిట్‌నెస్‌ పై నాకే అను మానాలు మొదల య్యాయి. వాళ్లు డైట్‌ విషయం లో మాత్రం కచ్చితంగా ఉంటారు. బట్ నేనేమో షాట్‌ గ్యాప్ ‌లో సమోసాలు, బిస్కెట్లు లాగించేస్తుంటాను. 'ద నైట్‌ మేనేజర్‌’ వెబ్ సిరీస్ లో షూటింగ్‌లో వాళ్ల తో కలిసి పనిచేశాక, జిమ్‌లో చేరాలని నిర్ణయిం చుకున్నా. ఐతే ప్రెసెంట్ ఇప్పుడు మాత్రం షూటింగ్‌ అయిపోగానే నేరుగా జిమ్‌కే వెళ్తున్నా అంటూ తన జిమ్‌ ప్రయాణం ఎలా మొదలైందన్నది అని చెప్పింది శోభిత ధూళిపాళ.

ఆలా ఆమె చేసిన పోస్ట్ కి నేటిజన్లు ఇది కూడా పోస్ట్ చేయక పోతే ఏమైద్ది ఏముంది దీంట్లో అని వెరైటీ గా కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై ఆమె ఎలా స్పందిచ్చిద్దో వెయిట్ చేసి చూడాలి మరీ.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>