Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tite-fit-dress-lo-rechagodutunna-poonam-bajwaa6d18be09-f00a-444b-bbc7-e12a34c7e70e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tite-fit-dress-lo-rechagodutunna-poonam-bajwaa6d18be09-f00a-444b-bbc7-e12a34c7e70e-415x250-IndiaHerald.jpgఎందరో హీరోయిన్లు జిమ్ లో బాగా వర్కౌట్లు చేసి మంచి ఫిజిక్ సంపాదించుకుంటున్నారు. వయసును కూడా బాగా తగ్గించుకుంటున్నారు.అలాంటి వారిలో పూనమ్ బజ్వా కూడా చేరిపోయింది. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలలో మెరిసిన పూనమ్ బజ్వా. కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా నే ఉంటుంది. ఒకప్పుడు తన నటనతో మంచి మార్కులను సంపాదించుకుంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ మరియు కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది పూనమ్.ఈమె కెరీర్ తొలి Socialstars lifestyle {#}Tamil;Kannada;Instagram;Heroine;Success;Telugu;Cinemaటైట్ ఫిట్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!టైట్ ఫిట్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!Socialstars lifestyle {#}Tamil;Kannada;Instagram;Heroine;Success;Telugu;CinemaSun, 19 Feb 2023 16:35:05 GMTఎందరో హీరోయిన్లు జిమ్ లో బాగా వర్కౌట్లు చేసి మంచి ఫిజిక్ సంపాదించుకుంటున్నారు. వయసును కూడా బాగా తగ్గించుకుంటున్నారు.అలాంటి వారిలో పూనమ్ బజ్వా కూడా చేరిపోయింది.

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలలో మెరిసిన పూనమ్ బజ్వా. కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా నే ఉంటుంది. ఒకప్పుడు తన నటనతో మంచి మార్కులను సంపాదించుకుంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ మరియు కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది పూనమ్.ఈమె కెరీర్ తొలి దశలో మోడల్ గా చేసింది. అలా ఆ హోదాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అలా తాను తొలిసారిగా 'మొదటి సినిమా' అనే
సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వగా.. తర్వాత బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అలా తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇక కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా నటించింది.ఇక 2019లో తెలుగు ఇండస్ట్రీకి దూరం కాగా గత ఏడాది రీఎంట్రీ ఇచ్చి మలయాళం లో ఓ రెండు సినిమాలలో అయితే నటించింది.  మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ ను కూడా బాగా పరిచయం చేసింది. దీంతో ఆ గ్లామర్ ఫోటోలను  పంచుకోవడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పోస్టులు చూస్తే మాత్రం షాక్ అవ్వాలసిందే..  ఇక గతంలో చాలా సన్నగా ఉండే ఈ అమ్మడు. ఈ మధ్య కాస్త బరువెక్కింది. అయినా కూడా గ్లామర్ షో చేయటానికి ఏమాత్రం కూడా మొహమాటం పడకుండా తన అందాలతో బాగా రెచ్చగొడుతుంది. రోజురోజుకు వయసును తగ్గించుకుంటూ యంగ్ హీరోయిన్ మాదిరిగా మారుతుంది.. అయితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది. అందులో మోడ్రన్ డ్రెస్సు వేసుకోగా ఆ డ్రెస్ శరీరానికి తగ్గట్టుగా టైట్ ఫిట్ గా  అయితే కనిపించింది. దీంతో ఆమె బాడీ షేప్స్ అన్నీ క్లియర్ గా కనిపించాయి.



RRR Telugu Movie Review Rating

శ్రీహరి గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిస్కో శాంతి....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>