MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaa4a3f46c4-91d8-44e8-8c75-024b7f446bcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaa4a3f46c4-91d8-44e8-8c75-024b7f446bcc-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇంకా టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. ఈ సినిమాలో సుదీప్‌ కూడా ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహం తరువాత నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది.ఇక నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం ఇంకా హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం నాడు సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.KABZAA{#}upendra;Kannada;Tamilnadu;Friday;Chatrapathi Shivaji;Ishtam;Sivaji;Evening;Rajani kanth;Heroine;Chitram;producer;Producer;Hindi;Chennai;Tamil;India;Tollywood;Hero;media;CinemaKGF స్ఫూర్తితో కబ్జా?KGF స్ఫూర్తితో కబ్జా?KABZAA{#}upendra;Kannada;Tamilnadu;Friday;Chatrapathi Shivaji;Ishtam;Sivaji;Evening;Rajani kanth;Heroine;Chitram;producer;Producer;Hindi;Chennai;Tamil;India;Tollywood;Hero;media;CinemaSun, 19 Feb 2023 14:03:03 GMTకన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇంకా టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. ఈ సినిమాలో సుదీప్‌ కూడా ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహం తరువాత నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది.ఇక నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం ఇంకా హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం నాడు సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత చంద్రు ఇంకా నటి శ్రియ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్‌ కథా చిత్రమని ఆయన చెప్పారు. కేజీఎఫ్‌ సినిమా చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు.


సినిమా స్ఫూర్తితోనే కబ్జా సినిమా కథను తయారు చేసినట్లు ఆయన చెప్పారు. తను ఇంతకుముందు 11 సినిమాలు రూపొందించానని ఇది తనకు 12వ సినిమా అని చెప్పారు.హీరో ఉపేంద్ర అంటే అభిమానమని, ఆయనతో చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా పేర్కొన్నారు. అదే విధంగా సుదీప్‌ పాత్ర చిన్నదైనా కూడా ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నటి శ్రియ కూడా ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించారని అన్నారు. ఇక ఈ సినిమా నటి శ్రియ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రం చాలా నచ్చిందని.. చెన్నై అంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. శివాజీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ సరసన నటించడం మంచి అనుభవం అని తెలిపారు. ఆయన నటన, నిరాడంబరత ఇంకా అలాగే అందరితో కలిసి మెలిసి నడుచుకునే ప్రవర్తన అన్నీ కూడా స్పూర్తిదాయకమన్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>