LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-and-beauty7f037b75-450b-4192-8c9d-366cab50966e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-and-beauty7f037b75-450b-4192-8c9d-366cab50966e-415x250-IndiaHerald.jpgత్రిఫల చూర్ణం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.దీనిని ఉపయోగించడం వల్ల మనం ఖచ్చితంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.ఇది అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్లు కూడా ఈ చూర్ణాన్ని సర్వరోగ నివారిణిగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇది అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే వేడి వల్ల కొందరిలో విపరీతంగా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది.ఈ చూర్ణాన్ని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలే సమస్యని ఈజhealth and beauty{#}Heart;Sugar;Cholesterol;Manamఈ ఒక్కటి తీసుకుంటే చాలు అందం ఆరోగ్యం మీ సొంతం?ఈ ఒక్కటి తీసుకుంటే చాలు అందం ఆరోగ్యం మీ సొంతం?health and beauty{#}Heart;Sugar;Cholesterol;ManamSun, 19 Feb 2023 13:11:29 GMTత్రిఫల చూర్ణం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.దీనిని ఉపయోగించడం వల్ల మనం ఖచ్చితంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.ఇది అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్లు కూడా ఈ చూర్ణాన్ని సర్వరోగ నివారిణిగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇది అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో  ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే వేడి వల్ల కొందరిలో విపరీతంగా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది.ఈ చూర్ణాన్ని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలే సమస్యని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు ఇంకా జుట్టుకు బాగా పట్టించాలి.ఇక ఒక గంట తరువాత తేలికపాటి షాంపుతో మీరు శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే చర్మంపై వచ్చే మొటిమలను తగ్గించడంలో, దంతాల నొప్పులను అలాగే పిప్పి పన్నును నివారించడంలో, అధిక బరువును తగ్గించడంలో కూడా ఈ చూర్ణం మనకు ఎంతగానో సహాయపడుతుంది.


ఇంకా అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో, కాలేయాన్ని ఇంకా పెద్ద ప్రేగును శుభ్రం చేయడంలో ఈ చూర్ణం చాలా బాగా సహాయపడుతుంది. మౌత్ వాష్ గా కూడా మనం దీనిని వాడవచ్చు.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఇంకా విష పదార్థాలను తొలగించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో ఇంకా శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో ఈ చూర్ణం మనకు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే త్రిఫలా చూర్ణాన్ని వాడటం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇంకా ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఇంకా అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో ఇలా చాలా రకాలుగా ఎంతగానో మేలు చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>